
Jyoshna Sappogula
Bomb Threat: ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపుతున్నాయి. తాజాగా, గ్రేటర్ కైలాష్ ప్రాంతంలోని ఓ పాఠశాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.
JC Prabhakar Reddy : టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి ఇటీవల చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంట్లో ఉంటున్న సంగతి తెలిసిందే.
TDP - YCP : కర్నూలు జిల్లా మల్కాపురంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. భూతగాదాల నేపథ్యంలో కాపు కాచి మరీ వేటకొడవళ్లు, కట్టెలు, రాళ్లతో టీడీపీ వర్గీయులు వైసీపీ నాయకులపై దాడి చేసినట్లు తెలుస్తోంది.
Gulf Victim : ఉభయగోదావరి జిల్లాల్లో గల్ఫ్ దేశాల బాధితుల సంఖ్య పెరుగుతోంది. పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలుగోళ్ళు అక్కడే చిక్కుకొని తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
Advertisment
తాజా కథనాలు