author image

Jyoshna Sappogula

By Jyoshna Sappogula

TDP v/s YCP : ఎన్టీఆర్‌ జిల్లా వరదల్లో రాజకీయ ఘర్షణ చోటుచేసుకుంది. నందిగామలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య వివాదం జరిగింది. మాజీ ఎమ్మెల్యే జగన్మోహనరావును టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కంచికచర్లలోని పునరావాస కేంద్రాన్ని పరిశీలించడానికి ఆయన వెళ్లారు.

Advertisment
తాజా కథనాలు