YCP MLC Lella Appi Reddy: టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా, వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు బెంగళూరులో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. బెంగళూరు నుంచి లేళ్లను మంగళగిరికి తీసుకురానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇదే కేసులో ఈ ఉదయం మాజీ ఎంపీ నందిగాం సురేష్ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. సురేష్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
పూర్తిగా చదవండి..AP : వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్..!
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్ అయ్యారు. బెంగళూరులో లేళ్లను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రేపు ఉదయానికి మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు లేళ్ల అప్పిరెడ్డిని తరలిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ అయ్యారు.
Translate this News: