author image

Jyoshna Sappogula

Andhra Pradesh : రూ.113 కోట్లతో 160 దేవాలయాలు పునర్నిర్మిస్తాం: మంత్రి ఆనం
ByJyoshna Sappogula

Anam Ramanarayana Reddy : దేవాదాయ శాఖ మంత్రిగా టీడీపీ నేత ఆనం రామనారాయణ రెడ్డి పదవి బాధ్యతలు తీసుకున్నారు. ఏపీ సచివాలయంలోని బ్లాక్‌-2లోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు చేసిన వేదపండితులు ఆయనకు ఆశీర్వచనాలిచ్చారు.

Andhra Pradesh : అంబేద్కర్ విగ్రహంపై దాడి.. వైసీపీ శ్రేణుల నిరసన..!
ByJyoshna Sappogula

YCP Leaders : విజయవాడలో అంబేద్కర్‌ విగ్రహంపై దాడి హేయమైన చర్య అన్నారు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా. అంబేద్కర్ విగ్రహంపై జరిగిన దాడిని నిరసిస్తూ వైసీపీ నాయకులు కడపలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

Andhra Pradesh : పాపం.. శ్మశానవాటికకు దారి లేక..
ByJyoshna Sappogula

Cemetery : ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో శ్మశానవాటికకు వెళ్లే దారిలేక ఎస్సీ కాలనీవాసులు నానా అవస్థలు పడుతోన్నారు. నేడు ఉదయం ఎస్సీ కాలనిలో ములగిరి రత్తమ్మ అనే మహిళ అనారోగ్యంతో మృతి చెందగా మోకాల్లోతు నీళ్లలో మృతదేహాన్ని తరలించారు.

Advertisment
తాజా కథనాలు