author image

G Ramu

లోక్‌సభలో అవిశ్వాస యుద్ధం..
ByG Ramu

నిశికాంత్ స్పీచ్‌పై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాహుల్‌పై నిన్న దూబే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు చైనా నుంచి డబ్బు వచ్చిందన్న దూబే వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ మండిపడుతోంది. ఆ మాటల్ని ప్రసంగం నుంచి స్పీకర్ తొలగించారు. కానీ తొలగించిన దూబే స్పీచ్‌ను లోక్‌సభ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది.

నేడు రాజ్యసభకు ఢిల్లీ సర్వీసెస్ బిల్లు.... విప్ జారీ చేసిన ఆప్, ఇండియా కూటమి పార్టీలు...!
ByG Ramu

గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(సవరణ బిల్లు)- 2023ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు రాజ్యసభలో ప్రవేశ పెట్టనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో సివిల్ సర్వీసెస్ అధికారుల బదిలీలు, నియామకాలపై అధికారాన్ని లెఫ్ట్ నెంట్ గవర్నర్ కట్టబెట్టేందుకు ఈ బిల్లు రూపొందించింది. | Delhi Services Bill

మట్టి ఇళ్లను కూల్చి వేసి అది మీ బలంగా భావిస్తున్నారా.... ఖట్టర్ సర్కార్ పై ఒవైసీ ఫైర్....!
ByG Ramu

Owaisi slams Haryana govt for bulldozer action in Nuh/ మట్టి ఇళ్లను కూల్చి వేసి అది మీ బలంగా భావిస్తున్నారా.... ఖట్టర్ సర్కార్ పై ఒవైసీ ఫైర్

ఆ బిల్లు ఆమోదం పొందితే... ఇక వివాహాలకు 100 మంది గెస్టులు, 10 డిషెస్ కు మాత్రమే అనుమతి....!
ByG Ramu

Punjab MP Introduces Bill In Lok Sabha To Avoid Wasteful Expenditure In Weddings/ ఆ బిల్లు ఆమోదం పొందితే... వివాహాలకు 100 మంది గెస్టులు మాత్రమే అనుమతి....!

Advertisment
తాజా కథనాలు