author image

Durga Rao

SRH vs KKR: ఇరు జట్ల చూపంతా టాస్ గెలవటం పైనే..ఇరు జట్ల ప్లేయింగ్ XI ఇదే!
ByDurga Rao

IPL 2024 Qualifier 1 SRH vs KKR: ఐపీఎల్ 2024 సీజన్ తుది అంకానికి చేరుకుంది.సాయంత్రం అహ్మదాబాద్ వేదికగా క్వాలిఫైయర్-1 మ్యాచ్ కోలకత్తా,సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది.

Advertisment
తాజా కథనాలు