author image

Durga Rao

Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ రైఫిల్ షూటింగ్ ఫైనల్స్ లో భారత్!
ByDurga Rao

Indian Athlete : పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు చెందిన మను బగర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఈ పిస్టల్ షూటింగ్ క్వాలిఫయర్ లో 44 మంది పాల్గొనగా 580 పాయింట్లతో మను బగర్ 3వ స్థానంలో నిలిచింది.

Advertisment
తాజా కథనాలు