దేశవ్యాప్తంగా కుండపోత వర్షాలు పడుతుండటంతో భారత వాతావరణ శాఖ రైతులకు కీలక సూచనలు చేసింది. పంటలను కాపాడుకోవడానికి కొన్ని సలహాలను అనుసరించాలని తెలిపింది. అదే సమయంలో భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

BalaMurali Krishna
ప్రభాస్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ప్రభాస్ నటిస్తోన్న ‘కల్కి 2898 AD’ గురించే చర్చిస్తున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కుతోన్న ఈ మూవీ ప్రభాస్ కెరీర్‌లోనే మైల్ స్టోన్‌గా నిలవనుందని అభిప్రాయపడుతున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీ గ్లింప్స్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. తాజాగా ఈ గ్లింప్స్‌పై దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రశంసలు కురిపించారు.
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ సెంచరీ బాదాడు. కింగ్ కెరీర్‌లో ఈ మ్యాచ్ 500వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. దీంతో 500వ మ్యాచ్‍లో సెంచరీ నమోదుచేసిన తొలి క్రికెటర్‌గా రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే అభిమానులకు పునకాలే. ఇరు దేశాల మధ్య జరిగే మ్యాచుకు ఉండే క్రేజ్ ప్రపంచ క్రికెట్‌లో మరే ఇతర మ్యాచులకు ఉండదు. ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్ మెగా ఈవెంట్‌లో దాయాది దేశాలు మరోసారి తలపడనున్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Advertisment
తాజా కథనాలు