author image

BalaMurali Krishna

నా అన్న ప్రజా యుద్ధనౌక గద్దర్.. పవన్ కల్యాణ్ ఎమోషనల్ వీడియో
ByBalaMurali Krishna

ప్రజాగాయకుడు విప్లవ కవి గద్దర్ మరణాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. గద్దర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు | Janasena Chief Pawan Kalyan Released a Special Poem

గద్దరన్నా.. ఇక సెలవ్.. అశ్రు నయనాల మధ్య ముగిసిన అంత్యక్రియలు
ByBalaMurali Krishna

ప్రజాగాయకుడు గద్దర్ అంత్యక్రియలు ముగిశాయి. అల్వాల్‌లోని గద్దర్ నివాసానికి చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు.

గద్దర్ భౌతికకాయానికి కేసీఆర్ నివాళి ..అశ్రునయనాల మధ్య కొనసాగుతున్న గద్దర్ అంతిమయాత్ర
ByBalaMurali Krishna

కాసేపట్లో ప్రజాకవి గద్దర్‌ అంతిమయాత్ర ప్రారంభమైంది. గన్‌పార్క్, అంబేద్కర్‌ విగ్రహం, అమరవీరుల స్థూపం నుంచి ట్యాంక్‌బండ్‌ మీదుగా అల్వాల్ వరకు అంతిమయాత్ర సాగనుంది. తర్వాత మహాబోధి స్కూల్‌ గ్రౌండ్‌లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు | Gaddars Final Journey Begins With Tears

గద్దర్ మరణం తీవ్రంగా కలిచివేసింది.. మావోయిస్ట్ పార్టీ లేఖ
ByBalaMurali Krishna

Maoist Party Letter | గద్దర్ మృతి తమను తీవ్రంగా కలచివేసిందని ప్రకటన విడుదల చేసింది. గద్దర్ అంటే దేశంలో తెలియని వారు వుండరని పేర్కొంది.

నాలుగు గంటలు.. గోదావరిలో.. ప్రాణాలు అరచేతిలో..
ByBalaMurali Krishna

చుట్టూ చీకటి. అంతా నిశ్శబ్దం. కనుచూపుమేర ఎక్కడా కనిపించని జనం. కింద ఉదృతంగా ప్రవహిస్తున్న గోదావరి.. పట్టు తప్పితే ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం. కానీ ఓ 13 ఏళ్ల బాలిక మాత్రం ధైర్యంగా ఆ భయానకమైన పరిస్థితిని ఫేస్ చేసి ప్రాణాలతో బయటపడింది.

డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ByBalaMurali Krishna

డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్-2023 బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించింది. ఈ బిల్లును జులైలో కేంద్ర మంత్రివర్గం ఆమోదించడంతో ఆగస్టు 3వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టార | Lok Sabha passes Digital Personal Data Protection Bill

అయోధ్య రాములోరికి కానుకగా 400కేజీల భారీ తాళం
ByBalaMurali Krishna

దశాబ్దాలుగా హిందువులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు త్వరలోనే రానుంది. ఎన్నో వివాదాలు, మరెన్నో ఆటంకులు దాటుకుని అయోధ్యలో రాములోరి ఆలయం రెడీ అవుతుంది. వచ్చే ఏడాది ప్రారంభంంలో ఎంతో వైభవంగా రామమందిరం ప్రారంభంకానుంది.

సుప్రీంకోర్టులో వనమా వెంకటేశ్వరరావుకు భారీ ఊరట
ByBalaMurali Krishna

సుప్రీంకోర్టులో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లుకు ఊరట లభించింది. శాసనసభ్యత్వంపై అనర్హత విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను నోటీసులు జారీ చేసింది.

అన్నయ్య మంచోడు.. తమ్ముడు మొండోడు.. అందరికీ ఇచ్చిపడేసిన ఆది
ByBalaMurali Krishna

మెగాస్టార్ చిరంజీవి నంటించిన భోళాశంకర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో జబర్దస్త్ కమెడియన్, నటుడు హైపర్ ఆది మాట్లాడిన స్పీచ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మెగా ఫ్యామిలీ మీద విమర్శలు చేసే అందరికీ గట్టిగా ఇచ్చి పడేశాడు | Hyper Aadi Energetic Speech

రాహుల్ గాంధీ పై  అనర్హత వేటు ఎత్తివేత : కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
ByBalaMurali Krishna

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎట్టకేలకు తిరిగి పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్నారు. గతంలో ఆయనపై వేసిన అనర్హత వేటును ఎత్తివేస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం ప్రకటించింది | Rahul Gandhi is reinstated as Lok Sabha MP

Advertisment
తాజా కథనాలు