సుప్రీంకోర్టులో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు భారీ ఊరట లభించింది. ఆయన శాసన సభ్యత్వంపై అనర్హత విధిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు అందజేసింది.
పూర్తిగా చదవండి..సుప్రీంకోర్టులో వనమా వెంకటేశ్వరరావుకు భారీ ఊరట
సుప్రీంకోర్టులో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లుకు ఊరట లభించింది. ఆయన శాసన సభ్యత్వంపై అనర్హత విధిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది.
Translate this News: