రాజకీయాల్లో పవన్ కల్యాణ్‌కు తన సంపూర్ణ మద్దతు అని ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ వ్యాఖ్యానించారు. పవన్ సమాజం కోసం మంచి చేయాలనుకుంటున్నారని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను రిలీజ్ చేశారు. Renu Desai

BalaMurali Krishna
కేంద్ర ప్రభుత్వం మరో వివాదాస్పద బిల్లుకు రంగం సిద్ధం చేసింది. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి. కమిషనర్లను నియమించే సెలక్షన్ కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మినహాయించే చట్టాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు రెడీ అయింది.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి వైసీటీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మరోసారి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్లమెంట్ సభ్యుడిగా తిరిగి నియమించబడినందుకు ఆమె అభినందనలు తెలిపారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు మరోసారి వార్తల్లో నిలిచారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.
తెలంగాణకు కేసీఆర్ చేసిన ద్రోహంపై అమరవీరుల స్థూపం వద్ద చర్చకు సిద్ధమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. కేసీఆర్.. మీరు వస్తారో,కేటీఆర్‌ను పంపుతారో, హరీష్‌ను పంపుతారో తేల్చుకోమని సవాల్ విసిరారు.
గత రెండు రోజుల నుంచి పోలవరం ప్రాజెక్టు చుట్టూ ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ సందర్శించి ప్రభుత్వంపై విమర్శలు చేయగా.. సీఎం జగన్‌తో పాటు వైసీపీ నేతలు కౌంటర్ ఎటాక్ ఇచ్చారు.
వైఎస్సార్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రాసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
పరువునష్టం కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని లోక్‌సభ సచివాలయం పునరుద్ధరించింది. మరి ఖాళీ చేయించిన బంగ్లా కేటాయింపుపై మాత్రం సస్పెన్స్ నెలకొంది.
ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రాజ్యసభ సభ్యులు డాక్టర్.లక్ష్మణ్ కుటుంబ సమేతంగా కలిశారు. కాంగ్రెస్, BRS పార్టీలు పార్లమెంట్ సాక్షిగా ఒక్కటైన విషయం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారని లక్ష్మణ్ తెలిపారు.
టమాటా ధరల పెరుగుదలతో దొంగతనాలు, హత్యలు ఎక్కువైపోతున్నాయి. ఈ క్రమంలో రైతులు పంట కాపాడుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ రైతు వినూత్న ఆలోచన మాత్రం వైరల్ అవుతోంది.
Advertisment
తాజా కథనాలు