స్టేషన్‌ఘన్‌పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై మరోసారి సర్పంచ్ నవ్య కీలక ఆరోపణలు చేశారు. ఆర్టీవికి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో నవ్య అనేక విషయాలు వెల్లడించారు. తనకు ఈ కేసులో న్యాయం జరగలేదని.. ఎన్ని ఆధారాలు ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదని వాపోయారు. సమాజంలో ఈ వ్యవస్థ ఇలా ఉందా అని బాధపడ్డానని తెలిపారు. అన్యాయం జరిగినా వ్యవస్థలో న్యాయం జరగదా అని ఆవేదన వ్యక్తంచేశారు. తన లాంటి ఎంతో మంది మహిళలు బయటకు రాకుండా ఉన్నారని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..RTV Exclusive: రాజయ్యకు దమ్ముంటే నా ముందుకొచ్చి మాట్లాడాలి: సర్పంచ్ నవ్య
స్టేషన్‌ఘన్‌పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్యపై మరోసారి సర్పంచ్ నవ్య కీలక ఆరోపణలు చేశారు. రాజయ్యకు దమ్ముంటే తన ముందు వచ్చి మాట్లాడాలని ఆమె సవాల్ విసిరారు. ఇన్ని రోజులు మాట్లాడని రాజయ్య.. ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.
Translate this News: