author image

BalaMurali Krishna

Shah Rukh Khan: బాక్సాఫీస్ బాద్షాగా రికార్డు సృష్టించిన షారుఖ్‌ ఖాన్
ByBalaMurali Krishna

'జవాన్' సినిమా దేశవ్యాప్తంగా ఫస్ట్ డే వసూళ్లలో గత చిత్రాల రికార్డును బదలుగొట్టింది. తొలిరోజు రూ.129.6 కోట్ల గ్రాస్ .. రూ.75కోట్లు నెట్ కలెక్షన్స్ సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. Jawan Box Office Collection Day 1

G20 logo: G-20 లోగోలో కమలం గుర్తు ఉండటంపై ప్రతిపక్షాలు ఫైర్
ByBalaMurali Krishna

ఢిల్లీలో జరుగుతున్న జీ-20 సదస్సుపైనే ఉంది యావత్‌ ప్రపంచం చూపు. అయితే ఈ సమావేశానికి రూపొందించిన లోగోపై సర్వత్రా చర్చ జరుగుతోంది. Lotus symbol in G20 Logo

Kesineni Nani: ఐటీ నోటీసులకు చంద్రబాబు భయపడే వ్యక్తి కాదు: కేశినేని
ByBalaMurali Krishna

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులపై విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు. దేశంలో నిజాయతీ ఉన్న కొద్దిమంది నేతల్లో చంద్రబాబు ఒక్కరని నాని కొనియాడారు. Kesineni Nani

G20 Summit: జీ20 సదస్సులో కరీంనగర్‌ కళాకారులకు అరుదైన గౌరవం
ByBalaMurali Krishna

జీ20 సమ్మిట్‌కు హాజరయ్యే ప్రపంచ దేశాల అధినేతలు, అతిథులు సిల్వర్ ఫిలిగ్రి అశోఖ చక్ర బ్యాడ్జీని ధరించనున్నారు. ఈ బ్యాడ్జీని కరీంగనర్‌కు చెందిన ఫిలిగ్రి కళాకారుడు ఎర్రోజు అశోక్ రూపొందించారు. | Karimnagar Silver Filigree artists in G20 summit

TBJP: తెలంగాణలో పార్టీ పరిస్థితిపై బీజేపీ అధిష్టానానికి సీక్రెట్ రిపోర్ట్
ByBalaMurali Krishna

తెలంగాణలో కమలం పార్టీ పరిస్దితిపై బీజేపీ అధిష్టానానికి సీక్రెట్ రిపోర్ట్ అందింనట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 119 నియోజక వర్గాల్లో పార్టీ పనితీరు, విజయావకాశాల పై పార్టీ నివేదిక. Telangana BJP Secret report to High Command

Advertisment
తాజా కథనాలు