author image

BalaMurali Krishna

Bhanumathi: భారత చలనచిత్ర చరిత్రలోనే ఎక్కువ పారితోషికం తీసుకున్న హీరోయిన్ భానుమతి
ByBalaMurali Krishna

అలనాటి హీరోయిన్ డాక్టర్‌. భానుమతి ధైర్యానికి మారుపేరు. గాంభీర్యంగా కనిపించే ఆమె ఎంతో హుందాతనంగా వ్యవహరించేవారు. తెలుగు, తమిళ పరిశ్రమల్లోని అగ్రహీరోల సరసన నటించిన గొప్ప నటి. పద్మశ్రీ అవార్డు అందుకున్న మొట్టమొదటి సౌత్ హీరోయిన్. ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఓసారి భానుమతిని స్మరించుకుందాం.

Advertisment
తాజా కథనాలు