author image

B Aravind

Manipur: మణిపూర్ హింసకాండలో వాళ్ల ప్రమేయమే ఉందా: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్..
ByB Aravind

మణిపూర్ అల్లర్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మణిపూర్‌లో ఎన్నో ఏళ్ల నుంచి మెయిటీలు, కుకీలు కలిసి ఉంటున్నారని.. ఒక్కసారిగా హింస ఎలా చెలరేగిందని ప్రశ్నించారు. Manipur Violence

Andhra Pradesh: వారం,పదిరోజుల్లో ఉమ్మడి కార్యాచరణతో వస్తాం.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
ByB Aravind

రాజమండ్రిలోని జేఏసీ సమావేశం అనంతరం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరో వారం, పది రోజుల్లో ఉమ్మడి కార్యాచరణతో ప్రజల ముందుకు వస్తామని తెలిపారు. Pawan Kalyan

Train Accident: ఘోర రైలు ప్రమాదం.. 20 మంది మృతి..
ByB Aravind

బంగ్లాదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. షోర్‌గంజ్ అనే జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న రైలును సరకు రవాణా రైలు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. Train Accident

Telangana: మేడిగట్ట బ్యారేజీ వంతెన కుంగిపోవడంపై.. కేసీఆర్‌‌పై ఫైర్ అయిన విపక్ష నేతలు
ByB Aravind

కాళేశ్వరం ప్రాజెక్టులోని అతి కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ బ్రిడ్జి కుంగిపోవడంతో బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. Medigadda Barrage

Watch Video: జైల్లో నవరాత్రి ఉత్సవాలు.. దాండియా ఆడిన మహిళా ఖైదీలు..
ByB Aravind

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్ సెంట్ర‌ల్ జైల్లో న‌వ‌రాత్రి ఉత్స‌వాల‌ను వైభవంగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ వేడుకలో భాగంగా జైల్లో ఉన్న మ‌హిళా ఖైదీలు దాండియా ఆడుతూ అక్క‌డున్న‌వారంద‌రిని ఆకట్టుకున్నారు. Dussehra Celebrations

ఆ రాష్ట్రంలో ముగిసిన నామినేషన్ల పర్వం.. ఎంతమంది పోటీ చేయనున్నారంటే
ByB Aravind

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిజోరాంలోని అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్లు ముగిశాయి. Assembly Elections

Heart Attack: అయ్యో.. జిమ్ చేస్తుండగా గుండెపోటుతో డీఎస్పీ మృతి..
ByB Aravind

ఈ మధ్య గుండెపోటు మరణాలు పెరగడం కలవరానికి గురి చేస్తున్నాయి. తాజాగా హర్యానాలోని పానిపట్ జిల్లా జైల్లో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న పోలీస్ ఉన్నతాధికారి గుండెపోటుతో మృతి చెందాడు. Heart Attack

Israel-Hamas War: హమాస్ మిలిటెంట్ల చెరలో 222 మంది బందీలు.. స్పందించిన ఇజ్రాయెల్..
ByB Aravind

గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న నేపథ్యంలో ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం హమాస్ మిలిటెంట్ల చెరలో 222 మంది బందీలుగా ఉన్నట్లు ఐడీఎఫ్‌ అధికార ప్రతినిధి ప్రకటన చేశారు. Israel-Hamas

అమ్మో.. ఆ రాష్ట్రంలో 11,888 బాలికలకు కన్య పూజలు
ByB Aravind

ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో ఆడబిడ్డల ఆరాధన మహోత్సవం 'శక్తివందనం' కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో 11,888 మంది బాలికలకు పూజలు చేసి, కన్యా భోజనం ఏర్పాటు చేశారు. Uttar Pradesh

Isreal-Hamas: యుద్ధం తీవ్రతరమైతే అది మీ దాకా వస్తుంది.. ఆ దేశానికి అమెరికా హెచ్చరికలు
ByB Aravind

ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు జరిపిన దాడి వెనుక ఇరాన్ ప్రమేయం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా సెనెటర్ లిండ్సే గ్రాహం ఇరాన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ యుద్ధం మరింత తీవ్రతరం అయితే.. కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. Israel-Hamas War

Advertisment
తాజా కథనాలు