బతుకమ్మ, దసరా పండగల నేపథ్యంలో నగరవాసులు తమ సొంతూర్లకు పయనమయ్యారు. దీంతో బస్ స్టేషన్, రైల్వే స్టేషన్లలో ఆదివారం ఉదయం నుంచి రద్దీ వాతావరణం నెలకొంది.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
ఇస్రో చేపట్టనున్న గగన్‌యాన్ ప్రాజెక్టులో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వ్యాఖ్యానించారు. Gaganyaan
ఉత్తరప్రదేశ్‌లోని ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపుతోంది. ఆమె మృతదేహంపై 500లకు పైగా గాయాల గుర్తులు ఉండటం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. Suicide
ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు.. బీఆర్ఎస్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌పై తీవ్రంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మంత్రి పువ్వాడ.. తుమ్మలపై ఫైర్ అయ్యారు. Telangana Elections
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ వేడి నెలకొంది. అధికార, విపక్ష పార్టీలు హోరాహోరీగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. BJP
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. భద్రాచలం ఆలయ భూముల్లో గోశాల నిర్మాణ పనుల్ని ఏపీకి పురుషోత్తపట్నం గ్రామస్థులు అడ్డుకున్నారు.
ఇజ్రాయెల్-హమాస్ మిలిటెంట్ల మధ్య భీకర యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పాలిస్తీనా ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. అయితే ఆ దేశ ప్రజల్ని ఆదుకునేందుకు భారత్ ముందుకొచ్చింది. Israel-Hamas War
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలోని గోదావరిలో నలుగురు యువకులు గల్లంతైన ఘటన మరువకముందే మరో విషాదం చోటుచేసుకుంది. Andhra Pradesh
ప్రవళిక ఆత్మహత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడైన ప్రవళిక బాయ్‌ఫ్రెండ్ శివరాం రాథోడ్‌ను పోలీసులు శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచగా అతను లొంగిపోయాడు.