గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న భీకర ప్రతిదాడిలో సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. Israel-hamas War
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
జమ్మూకశ్మీర్‌లోని ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు శిశువలకు జన్మనిచ్చింది. కానీ గంటల వ్యవధిలోనే ఆ నలుగురు చిన్నారులు సరైన వైద్యం అందక మృతి చెందడం కలకలం రేపింది.
దసరా పండుగ సందర్భంగా ప్రధాని మోదీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ప్రతి చెడు అంశంపై దేశభక్తి సాధించిన విజయానికి ప్రతీకే దసరా పండుగ అని తెలిపారు. సమాజంలో కులతత్వం, ప్రాంతీయతత్వం వంటి వక్రీకరణల్ని రూపుమాపాలన్నారు. PM Modi
తెలంగాణలో దసరా, బతుకమ్మ పండుగ నేపథ్యంలో ఆర్టీసీ సంస్థకు భారీగా వసూళ్లు వచ్చాయి. ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా సర్వీసులు నడిపించడం వల్ల ఆదాయం గణనీయంగా పెరిగిందని అధికారులు తెలిపారు. TSRTC
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆక్స్‌ఫర్డ్ యూనిర్సిటీ నుంచి ఆహ్వానం అందింది. అక్టోబర్ 30న నిర్వహించే కార్యక్రమంలో.. డెవలప్‌మెంట్ ఎకనామిక్స్ అనే అంశంపై కవిత ప్రసంగించనున్నారు. Kavita
మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిన ఘటనపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని ఎస్పీ కిరణ్ ఖారే తెలిపారు. Medigadda Barrage
అమెరికాలోని లూసియానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగా దాదాపు 158 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. Accident
కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూర్‌నగర్‌లో తాను 50 వేల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. Telangana Elections
గాజాపై ఇజ్రాయెల్ తమ దాడులు కొనసాగిస్తున్న వేళ అమెరికా మాజీ అధ్యకుడు బరాక్ ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాపై ఇజ్రాయెల్ తీసుకుంటున్న చర్యలు.. చివరికి ఆ దేశానికి బెడిసికొట్టే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. Barack Obama
పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియాతో సహా ఏడు దేశాలకు వీసా లేకుండానే పర్యాటక ప్రదేశాల సందర్శనకు అనుమతి ఇవ్వనుంది. Srilanka
Advertisment
తాజా కథనాలు