author image

B Aravind

Telangana: సరిహద్దు జిల్లాల్లో పొలిటికల్‌ హీట్‌.. కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దంటున్న కర్ణాటక రైతులు..
ByB Aravind

తెలంగాణలో కర్ణాటక రైతల కాంగ్రెస్ వ్యతిరేక నిరసనలు సంచలనం రేపుతున్నాయి.మొన్న గద్వాల్‌ జిల్లాలో నిరసన చేసిన రైతులు.. తాజాగా రేవంత్‌ రెడ్డి పోటీ చేయనున్న కొడంగల్‌లో ఆందోళనలు చేపట్టారు. Assembly Elections

Telangana Elections: తెలంగాణలో పోటీ చేస్తారా లేదా.. బీజేపీ నేతలతో పవన్ కళ్యాణ్..
ByB Aravind

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ-జనసేన కూటమిపై చర్చలు జరిపారు. Pawan Kalyan

Ram Mandir Inauguration: అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి తేదీ ఖరారు.. ప్రధాని మోదీకీ ఆహ్వానం..
ByB Aravind

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి తేది ఖరారైంది.దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి వచ్చే వచ్చే ఏడాది జనవరి 22న రామమందిరాన్ని ప్రారంభించాలని ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది.

తక్కువ విద్యార్హతలున్న జాబ్‌కు ఎక్కువ క్వాలిఫైడ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా..
ByB Aravind

తక్కువ విద్యార్హత ఉండే ఉద్యోగానికి ఎక్కువ విద్యార్హతలు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చా అనేదానిపై తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. High Court

Train Accident: రైలులో అగ్నిప్రమాదం.. పూర్తిగా కాలిపోయిన బోగీలు
ByB Aravind

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో పటల్‌కోట్ అనే ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పంజాబ్‌లోని ఫిర్జోపూర్ నుంచి మధ్యప్రదేశ్ వైపు వెళ్తున్న ఈ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రెండు బోగీలు పూర్తిగా కాలిపోయాయి.

వైద్యుల నిర్లక్ష్యం.. 14 మంది చిన్నారులకు హెచ్‌ఐవీ, హెపటైటీస్ వ్యాధులు..
ByB Aravind

ఉత్తరప్రదేశ్‌లోని లాలా లజపతిరాయ్ ఆసుపత్రిలో 14 మంది చిన్నారులకు హెచ్‌ఐవీ, హెపటైటీస్ బీ, సీ వ్యాధులు సోకడం కలకలం రేపింది.

Watch Video: గుండె ధైర్యం చేసుకొని చూడండి.. ట్రాక్టర్‌తో తొక్కించి దారుణ హత్య..
ByB Aravind

రాజస్థాన్‌లోని భరత్‌పుర్ అనే గ్రామంలో దారుణమైన ఘటన జరిగింది. ఓ భూవివాదం విషయంలో ఓ వ్యక్తిని ఏకంగా ట్రాక్టర్‌తో తొక్కించడం కలకలం రేపుతోంది.

Telangana: కేసీఆర్ తలుచుకుంటే రేవంత్‌ను ఎప్పుడో జైల్లో వేసేవారు: హరీష్ రావు
ByB Aravind

ముఖ్యంత్రి కేసీఆర్ తలచుకుంటే రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో ఎప్పుడో జైల్లో పెట్టేవారని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. విపక్షాలు ఎన్ని ట్రిక్కులు చేసినా కూడా బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. Harish Rao

Advertisment
తాజా కథనాలు