author image

B Aravind

Israel-Hamas War: ఇజ్రాయెల్‌పై దాడికి ముందు ఆ దేశం హమాస్ మిలిటెంట్లకు శిక్షణ
ByB Aravind

హమాస్ మిలిటెంట్లను అంతం చేసేందుకు గాజాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు జరుపుతున్న నేపథ్యంలో ఓ సంచలన విషయం బయటపడింది. Israel-Hamas War

Terrorists: దేశ సరిహద్దులో సెర్చ్ ఆపరేషన్.. ఐదుగురు ఉగ్రవాదులు హతం..
ByB Aravind

పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఐదుగురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. Terrorists

Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరం వీడియో విడుదల.. ఓ లుక్కేయండి
ByB Aravind

యూపీలోని అయోధ్యలో వచ్చే ఏడాది జనవరి 22న దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి రామ మందిరాన్ని ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. Ayodhya Ram Mandir

IT Jobs: ఐటీ ఉద్యోగం కోసం చూస్తున్నారా.. ఇక అంతే సంగతులు
ByB Aravind

ప్రస్తుతం ఐటీ ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థులకు గడ్డుకాలం నడుస్తోంది. ఇప్పటికే ప్రముఖ ఐటీ కంపెనీలు ఫ్రెషర్ల నియామకాన్ని తగ్గించేశాయి. IT Jobs

X: ఫోన్ నెంబర్ లేకున్నా.. ఎక్స్‌లో ఇకనుంచి ఆడియో, వీడియో కాల్స్..
ByB Aravind

ఎక్స్(ట్విట్టర్)లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూ వస్తున్న ఎలాన్ మస్క్ ఇప్పుడు తాజాగా మరో కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చారు. Elon Musk

Israel-Hamas War: హమాస్‌ను ఉగ్రసంస్థగా గుర్తించాలని భారత్‌ను కోరిన ఇజ్రాయెల్
ByB Aravind

ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేస్తున్న వేళ.. భారత్ తమకు మద్ధతు ఇవ్వడంపై ఇజ్రాయెల్ రాయబారి హర్షం చేశారు. ఇప్పుడు భారత్ కూడా హమాస్‌ను ఉగ్రసంస్థగా గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని తాను భావిస్తున్నానని అన్నారు.

ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు.. 28 ఏళ్లకు ఆ జాబ్ వచ్చింది..
ByB Aravind

ఉత్తరప్రదేశ్‌లో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న ఓ వ్యక్తికి 28 ఏళ్ల తర్వాత ఆ ఉద్యోగం వచ్చింది. Supreme Court

India-Canada: కెనడా పౌరులకు వీసా సేవలు పునరుద్ధరణ.. ఎప్పటినుంచంటే
ByB Aravind

ఇటీవల భారత్, కెనడా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తాజాగా ఒట్టావాలోని భారత రాయబార కార్యాలయం కీలక ప్రకటన చేసింది. India-Canada

కర్ణాటకలో పులిగోరు పంచాయితీ.. రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు
ByB Aravind

ఇటీవల పులిగోరు ధరించారనే కారణంతో బిగ్‌బాస్‌లో ఉన్న వర్తుర్‌ సంతోష్‌ను అరెస్టు చేయడంతో కర్ణాటకలో పులిగోరు అంశం దుమారం రేపుతోంది.

Advertisment
తాజా కథనాలు