హలోవీన్ పండుగ నేపథ్యంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తనకు ఐదేళ్ల వయసున్నప్పుడు శాంటాక్లాజ్ ధరించిన ఫొటోను ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేశారు. Elon Musk
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
ప్రభుత్వ కార్యాలయాల్లో చెత్తను అమ్మడంతో కేంద్రానికి రూ.500 కోట్ల ఆదాయం వచ్చింది.
ఉత్తర కొరియా రష్యాకు 10 లక్షల ఫిరంగి గుండ్లను ఉండొచ్చని దక్షిణ కొరియా నిఘా విభాగం తెలిపింది. నౌకలు, ఇతర మార్గాల ద్వారా రష్యాకు ఇవి వెళ్లినట్లు పేర్కొంది. Russia
సార్వత్రిక ఎన్నికలకు మందు బీజేపీ విపక్ష నేతలందర్నీ అరెస్టు చేయాలని కుట్ర పన్నుతోందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. Mamatha Benarjee
బిహర్‌లోని అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ కారుకు ప్రమాదం జరిగింది. అయితే ఆ కారులో మద్యం బాటిళ్లు ఉండటాన్ని చూసిన అక్కడి స్థానికులు వాటిని ఎత్తుకెళ్లారు.
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నవంబర్ 2న పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ ముందు హాజరుకానుంది. Mahua Moitra
విపక్ష నేతలకు యాపిల్ నుంచి అలర్ట్ నోటిఫికేషన్లు రావడంతో దీనిపై కేంద్రం విచారణకు ఆదేశించిన తరుణంలో మరో ట్విస్టు చోటుచేసుకుంది. Hacking
తమ ఫోన్లకు యాపిల్ నుంచి అలర్ట్ మెసేజ్‌లు వచ్చినట్లు విపక్ష నేతలు ఆరోపించిన నేపథ్యంలో కేంద్రం తమ దర్యాప్తును వేగవంతం చేసింది. Hacking
కేరళలో బాంబు పేలుళ్ల ఘటనపై రెచ్చగొట్టేలా ప్రకటనలు చేశారనే ఆరోపణలతో కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన రాజీవ్.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కేరళ సీఎం పినరయి విజయన్ హమాస్‌పై బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని బహిర్గతం చేయడం వల్లే తనపై వాళ్లు కేసు పెట్టారని ఆరోపించారు. Rajeev Chandrashekar
Advertisment
తాజా కథనాలు