కర్ణాటక ప్రభుత్వం ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌కు రాజ్యోత్సవ అవార్డును ప్రకటించింది. ఆయనతో సహా 68 మందికి ఈ అవార్డులను అందించనుంది. Rajyotsava Award
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా నవంబర్ 2న లోక్‌సభ ఎథిక్స్ కమిటీ ముందు హాజరుకానున్నారు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించారు. Mahua Moitra
ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు చేపట్టిన మెరుపు దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడుతోంది. Israel-Hamas War
భారత్, తైవాన్ నుంచి వచ్చే టూరిస్టుల కోసం వీసా లేకుండానే ఉచిత ప్రవేశాన్ని కల్పించనుంది థాయ్‌లాండ్ ప్రభుత్వం. వీసా లేకుండానే సుమారు 30 రోజుల పాటు తమ దేశంలో పర్యటించవచ్చని అక్కడి అధికారులు తెలిపారు. Tourism
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. కౌలు రైతులతో సహా అందరికీ రైతు భరోసా కింద రూ.15 వేలు ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. Congress
ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే.. ఇటీవల ఫోటోల రూపంలో చలాన్లు వచ్చేవి. అయితే ఇప్పుడు వీడియో రూపంలో చలాన్లు వచ్చేలా సరికొత్త విధానాన్ని తీసుకొచ్చారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. Traffic Challan
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో హిరోషిమాపై ప్రయోగించిన అణుబాంబు కంటే 24 రేట్లు శక్తిమంతమైన అణుబాంబును తయారు చేసేందేందుకు అమెరికా సిద్ధమవుతోంది.
దేశీయ ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గత ఆరు నెలల్లో దాదాపు 52 వేల ఐటీ ఉద్యోగాలు పోయాయంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. IT Jobs
కేరళ పేలుళ్లకి సంబంధించి వివిధ వర్గాల మధ్య రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌పై కేసు నమోదైంది. ఆదివారం కేరళలో జరిగిన పేలుళ్లపై ఇటీవల మాట్లాడిన రాజీవ్.. కేరళలో సంఘ విద్రోహ శక్తులు బలపడుతున్నాయని.. ముఖ్యమంత్రి విజయన్ వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ విమర్శలు చేశారు. Kerala Blasts
కాంగ్రెస్ ఎంపీ శశీ థరూర్, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, రేవంత్ రెడ్డి, కేటీఆర్ తో పాటు మరో 20 మందికి యాపిల్ సంస్థ అలర్ట్ మెసేజ్ లు పంపడం చర్చనీయాంశమైంది. మీ ఐఫోన్లు హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది జాగ్రత్త! అంటూ ఆ మెసేజ్ ద్వారా హెచ్చరించింది యాపిల్.
Advertisment
తాజా కథనాలు