కాంగ్రెస్, అభివృద్ధి ఈ రెండు కూడా ఒకదానితో మరొకటి కలిసి ముందుకు వెళ్లలేవని ప్రధానీ మోదీ విమర్శించారు. PM Modi
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
మధ్యప్రదేశ్‌లోని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి తాను జైల్లో ఉంటానో బయట ఉంటానో తెలియదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిల గురించి గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు నెటీజన్లు. Telangana elections
కాంగ్రెస్ పార్టీ వల్లే ఇండియా కూటమిలో పురోగతి లేదని బిహార్ సీఎం నితీష్ కుమార్ ఆరోపించారు.
ఇరాన్లో ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో 419 మందికి మరణశిక్ష విధించినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.
పాకిస్థాన్లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు పాకిస్థాన్ ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర దాడులు జరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
యాపిల్ నుంచి హ్యాకింగ్ అలర్ట్ మెసేజ్ వచ్చిన నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆ కంపెనీకి నోటీసులు పంపించింది. Hacking
మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కలిశారు. బంగారు తెలంగాణ పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వ్యవస్థలను నాశనం చేశారని ఆరోపించారు.
తెలంగాణకు ప్రధాని మోదీ రానున్నారు. ఈ నెల 7,11 తేదీల్లో బీజేపీ నిర్వహించే పలు సభల్లో పాల్గొననున్నారు.
Advertisment
తాజా కథనాలు