author image

B Aravind

Ayodhya Ram Mandir : అయోధ్యలో డేగ కళ్లతో నిఘా.. పది వేల మందికి పైగా భద్రతా సిబ్బంది
ByB Aravind

యూపీ లోని అయోధ్య లో జనవరి 22న బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠాపన జరగనుంది. ఈ వేడుకను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆలయ ప్రారంభోత్సవానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.

Health Tips : బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ పానీయాలు తీసుకుంటే సెట్‌..
ByB Aravind

లావుగా ఉండే చాలామంది బరువు తగ్గాలనుకుంటారు. ఇందుకోసం జిమ్‌ లో గంటల తరబడి కసరత్తులు చేస్తుంటారు. కానీ అనుకున్నంత బరువు తగ్గిపోలేదని వాపోతుంటారు. అయితే ఈ విషయంపై పలువురు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.

Telangana: 'రాష్ట్రం పరువు తీయకు'.. సీఎం రేవంత్‌కు దాసోజు శ్రవణ్ వార్నింగ్..
ByB Aravind

CM Revanth Reddy at Davos: వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు నేపథ్యంలో దావోస్‌లో పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్‌పై బీఆర్‌ఎస్ నేత విమర్శలు చేశారు.

Mahua Moitra: మహువా మొయిత్రాకు మరో షాక్‌.. బంగ్లా ఖాళీ చేయాలని నోటీసులు..
ByB Aravind

Mahua Moitra: టీఎంసీ బహిష్కృత ఎంపీ మహువా మొయిత్రా ఉంటున్న బంగ్లాను వెంటనే ఖాళీ చేయాలని డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎస్టేట్స్‌ నోటీసులు జారీ చేసింది.

Canada: భారత్, కెనడా వివాదం.. గణనీయంగా పడిపోయిన భారతీయ విద్యార్థుల సంఖ్య
ByB Aravind

India-Canada Row: ఇండియా, కెనడాల మధ్య దౌత్యవిభేదాలు నెలకొన్న నేపథ్యంలో.. కెనడా వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది.

Advertisment
తాజా కథనాలు