మిచౌంగ్ తుఫాను తమిళనాడు ప్రజల్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. చైన్నై సహా చుట్టుపక్కల జిల్లాల్లో జనజీవనం స్థంభించిపోయింది.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
రష్యా అధ్యక్ష ఎన్నికలకు నగారా మోగింది. 2024 మార్చి 17న ఎలక్షన్స్ నిర్వహించేందుకు రష్యా ఎగువసభ ఫెడరేషన్ కౌన్సిల్ గురువారం ఏకగ్రీవంగా ఆమోదం.
అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగుల భర్తీ కోసం నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ (CSE)-2023 మెయిన్ ఫలితాలు విడుదలయ్యాయి.
సాధారణంగా జాతీయ రోడ్డుపై వెళ్లేటప్పుడు టోల్ ప్లాజా(Toll Plaza) రాగానే అక్కడ డబ్బులు చెల్లిస్తారు. కానీ గుజరాత్‌లో మాత్రం కొంతమంది కేటుగాళ్లు..
పన్ను ఎగవేత ఆరోపణలపై ఒడిశాలోని ఓ మద్యం వ్యాపారి ఇళ్లపై ఐటీ శాఖ గత మూడు రోజులుగా సోదాలు జరుపుతోంది. అయితే ఈ తనిఖీల్లో భాగంగా శుక్రవారం వరకూ రూ.220 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ ఘటనపై ప్రధాని మోదీ(PM Modi) స్పందించారు.
వ్యాపారవేత్త హిరానందని నుంచి డబ్బులు తీసుకొని పార్లమెంటులో ప్రశ్నలు అడిగారనే ఆరోపణలతో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ను లోక్‌సభ..
Advertisment
తాజా కథనాలు