తెలంగాణలో శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు బీజేపీ కసరత్తులు చేస్తోంది. ఎమ్మెల్యేలు రాజాసింగ్, మహేశ్వర్ రెడ్డి, వెంకట రమణ రెడ్డి, పాయల్ శంకర్‌లు శాసనసభా పక్ష నేతగా తమకు అవకాశం ఇవ్వాలంటూ పార్టీ పెద్దలను కోరినట్లు తెలుస్తోంది.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
పార్టీ కార్యకర్తలను అధిష్ఠాన నేతలు కలవకుండా కొందరు నేతలు అడ్డుపడ్డారంటూ మాజీ ఎమ్మెల్యేలపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
US Moon Lunar Lander: దాదాపు 50 ఏళ్ల తర్వాత జాబిల్లి పైకి మరోసారి మానయయాత్ర చేపట్టేందుకు అగ్రరాజ్యం అమెరికా సిద్ధమవుతోంది.
Maldives vs Lakshadweep: లక్షద్వీప్ అభివృద్ధి చెందితే మాల్దీవులకు వచ్చిన సమస్య ఏంటంటూ అక్కడి ఎంపీ మహమ్మద్ ఫైజల్ ప్రశ్నించారు.
తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వానికి గవర్నర్ తమిళసై అభినందనలు తెలిపారు. అసెంబ్లీలో ఆమె ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు...
Advertisment
తాజా కథనాలు