Maha Lakshmi Scheme : తెలంగాణలో మహిళలకు జీరో టికెట్ అందుబాటులోకి. ఆధార్ కార్డు/ ఓటర్ ఐడీ/ మరో ఏదైన గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
రాజస్థాన్‌లో ఈరోజు (శుక్రవారం) భజన్‌లాల్ శర్మ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే డిప్యూటీ సీఎంలుగా దియా కుమారి, ప్రేమ్ చంద్ భైర్వలు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Uranium in AP:ఏపీలోని అన్నమయ్య,పల్నాడు, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో యురేనియం కోసం అన్వేషిస్తున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.
Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై తమ లక్ష్యాల్లో ఎలాంటి మార్పు ఉండదని.. తమ లక్ష్యాలు నెరవేరేవరకు శాంతి నెలకొల్పడం వీలు కాదని పుతిన్ అన్నారు.
Parliament security breach: పార్లమెంటులో భద్రతా వైఫల్యం జరడంతో పోలీసులు ఆరుగురు నిందుతుల్ని అరెస్టు చేశారు.
టమాటాలను ఒకటి రెండు రోజులకు మించి ఫ్రిజ్‌లో నిల్వచేయడం ప్రమాదకరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
Israel-Hamas War: తాజాగా మంగళవారం ఉత్తర గాజాలో చోటుచేసుకున్న దాడుల్లో 9 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు.