లక్షద్వీప్ వివాదం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఇటీవల ప్రధాని మోదీ ఆ ప్రాంతంలో పర్యటించిన తర్వాత లక్షద్వీప్ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకుల దృష్టి లక్షద్వీప్‌పై పడుతోంది.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
బోయింగ్ 737 మాక్స్ రకం విమానాల్లో వరుసగా లోపాలు బయటపడటం అటు ప్రయాణికుల్ని ఇటు వైమానిక రంగానికి చెమటలు పట్టిస్తోంది.
వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిపై అలాగే ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్‌లపై అనర్హత వేటు వేయాలని స్పీకర్, మండలి ఛైర్మన్‌కు ఆ పార్టీ ఫిర్యాదు చేసింది.
కేంద్రం చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర 50 రోజుల్లో 11 కోట్ల మంది ప్రజలకు చేరువైందని ప్రధాని మోదీ అన్నారు. . పేదలు, మహిళలు, రైతులు, యువకులను ఆయన నాలుగు కులాలుగా అభివర్ణించిన ఆయన వారి అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంటుందన్నారు.
Advertisment
తాజా కథనాలు