author image

B Aravind

Mudragada: వైసీపీకి షాక్.. జనసేన పార్టీలోకి ముద్రగడ పద్మనాభం..!
ByB Aravind

Mudragada : కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను పార్టీలోకి ఆహ్వానిస్తారని జనసేన ఇంఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు.

Hyderabad : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.6 కోట్ల విలువైన వజ్రాలు స్వాధీనం..
ByB Aravind

ఈమధ్య కాలంలో విదేశాల నుంచి అక్రమంగా భారత్‌ కు బంగారం, గంజాయి ని అక్రమంగా తరలించడం విపరీతంగా పెరిగిపోయింది. నిత్యం ఎక్కడో ఓ విమానశ్రయాల్లో నిందితులను అధికారులు పట్టుకుంటూనే ఉన్నారు.

TSPSC: టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్
ByB Aravind

TSPSC ఛైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది.

Corona Cases: వెయ్యి దాటిన జేఎన్‌ 1 సబ్‌ వేరియంట్ కరోనా కేసులు.. 16 రాష్ట్రాలకు వ్యాప్తి..
ByB Aravind

Covid cases: కొవిడ్-19 సబ్‌ వేరియంట్ జేఎన్‌-1 కేసులు వ్యాప్తి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో మొత్తం 1,013 కేసులు నమోదయ్యాయి.

Advertisment
తాజా కథనాలు