/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
ఇటీవల టీఎంసీ ఎంపీ మహూవా మొయిత్రా లోక్‌సభ నుంచి బహిష్కరణ కు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు ఇటీవల పలుమార్లు అధికారులు.. ఎంపీ హోదాలో ఉంటున్న బంగ్లాను వెంటనే ఖాళీ చేయాలంటూ నోటీసులు పంపారు.
ఉత్తర కొరియ కవ్వింపు చర్యలకు పాల్పడటంలో రెచ్చిపోతోంది. ఇప్పుడు తాజాగా మరోసారి ఓ కీలకమైన ఆయుధ వ్యవస్థను పరీక్షించి షాక్ ఇచ్చింది. సముద్రగర్భ డ్రోన్ అణుదాడి సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు వీటిని నిర్వహించింది.
వరంగల్ జిల్లా కురవి మండలం నేరడ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్ లో మార్కులు తక్కువొచ్చాయనే కారణంతో షేక్ అర్షియ (17) అనే బాలిక బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ నగరంలోని ఓ మైనార్టీ కళాశాలలో అర్షియ ఇంటర్ చదవుతుంది.
ఎర్ర సముద్రం లో నౌకలపై హౌతీ తిరుగుబాటుల దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వారిపై తిరుగుబాటు చేసేందుకు యెమెన్ పిలుపునిస్తోంది.
అయోధ్య లో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుతున్నాయి. ఇప్పటికే బాలరాముడు ఆలయంలోని గర్భగుడికి చేరుకున్నారు. జనవరి 22న జరిగే ఆలయ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ తో సహా వేలాదిమంది రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు.
విశాఖపట్నం లోని ఆనందపురం మండలం బొడ్డుపాలెంలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ లోని సెప్టిక్ ట్యాంక్ లో పడి 7 ఏళ్ల బాలుడు మృతి చెందడం కలకలం రేపింది. బాలుడి కుటుంబం మధురవాడ వాంబై కాలనీలో ఉంటున్నారు.
యూపీ లోని అయోధ్య లో జనవరి 22న బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠాపన జరగనుంది. ఈ వేడుకను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆలయ ప్రారంభోత్సవానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.
Advertisment
తాజా కథనాలు