author image

B Aravind

Mark Zuckerberg: 'నన్ను క్షమించండి' 😢.. ఎమోషనల్ అయిన మార్క్‌ జూకర్‌బర్గ్‌
ByB Aravind

Mark Zuckerberg: సోషల్‌ మీడియా వల్ల చిన్నారుల భద్రతకు సంబంధించి విచారణ జరుగుతున్న సమయంలో మెటా సీఈఓ మార్క్‌ జూకర్ బర్గ్‌ లేచి బాధిత తల్లిదండ్రులకు సారీ చెప్పారు.

Hyderabad : సీపీ శ్రీనివాస్‌ రెడ్డి సంచలన నిర్ణయం..ఒకేసారి 86 మంది పోలీసులు బదిలీ
ByB Aravind

హైదరాబాద్‌ సీపీ కొత్తపేట శ్రీనివాస్‌ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌(Punjagutta Police Station) లో సిబ్బంది మొత్తాన్ని మార్చేశారు. ఏకంగా 86 మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేశారు.

TSPSC: మరో వారం రోజుల్లో గ్రూప్ 4 ఫలితాలు విడుదల
ByB Aravind

తెలంగాణ లో టీఎస్‌పీఎస్సీ పనుల్లో కదలిక మొదలైంది. ఇప్పటికే పూర్తయిన రాత పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వం పర్మిషన్ తీసుకొని నిలిచిపోయిన పలు పరీక్షలనూ మళ్లీ నిర్వహించేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే వారం రోజుల్లోనే గ్రూప్ 4 ఫలితాలు(Group 4 Results) ఇచ్చేందుకు కసరత్తులు చేస్తోంది.

Gannavaram Airport : పొగమంచు ఎఫెక్ట్‌.. గన్నవరం ఎయిర్‌పోర్టులో చక్కర్లు కొట్టిన విమానాలు.. చివరికి
ByB Aravind

ఏపీ లోని కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్‌పోర్టు లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో విమానాలు ల్యాండ్ అయ్యేందుకు అంతరాయం ఏర్పడింది. చెన్నై, హైదరాబాద్‌ ల నుంచి వచ్చిన ఇండిగో విమానాలు(Indigo Planes) గన్నవరం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కావాల్సి ఉంది.

Parliament Budget Session 2024 : బడ్జెట్‌ సమావేశాల్లో 146 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్స్ ఎత్తివేత..!
ByB Aravind

నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు(Parliament Budget Meetings) జరగనున్నాయి. పార్లమెంటు ఎన్నికలకు ముందు జరుగనున్న ఈ చివరి పార్లమెంట్ సమావేశాలను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది.

Advertisment
తాజా కథనాలు