ఏపీలో 2024-25 ఆర్థిక ఏడాదికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఉదయం 11.02 నిమిషాలకు.. 2024-24 ఆర్థిక ఏడాదికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌లో అసెంబ్లీలో ప్రవేశపెడతారు.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
పార్లమెంటు ఎన్నికలు(Parliament Elections) సమీపిస్తున్న నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల బరిలో దిగేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ(PM Modi). ఈ నెలలో దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేయనున్నట్లు సమాచారం.
సమస్యలు, ఆందోళనలు లేకుండా ఎవరూ ఉండలేరు. కుటుంబ బాధ్యత మీద పడ్డప్పుడు ఇవి మరింత ఎక్కువవుతాయి. ఉద్యోగం(Job), వ్యాపారం(Business) ఇలా వీటి గురించే ఆలోచిస్తూ కాలం వెల్లదీస్తుంటారు. ఇలాంటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామందికి ప్రశాంతంగా ఆలోచించే పరిస్థితి లేదు. ఎన్నో రకాల ఆలోచనలతో మన మెదడు(Brain) లో ఎప్పుడూ మోథోమదనం.
పాకిస్థాన్(Pakistan) లో ఉగ్రవాదులు(Terrorists) మరోసారి రెచ్చిపోయారు. డేరా ఇస్మాయిల్‌ఖాన్ అనే జిల్లాలో చోడ్వాన్ పోలీస్ స్టేషన్‌పై ఒక్కసారిగా ఉగ్రమూకలు దాడి చేశాయి. ఈ కాల్పుల్లో 10 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది.
భారత్ - మాల్దీవుల(India - Maldives) మధ్య గత కొంతకాలంగా దౌత్యపరమైన వివాదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయుజ్జూ(Mohamed Muizzu) గతంలో ఓసారి భారత సైన్యం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్రకటించన చేయడం తీవ్ర దుమారం రేపింది.
సంగీత రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే గ్రామీ అవార్డు(Grammy Awards) ల ప్రధానోత్సవం అమెరికా లోని లాస్ ఏంజిల్స్ లో ఆదివారం ఘనంగా నిర్వహించారు.
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో టీడీపీ, జనసేన(TDP-Janasena) పార్టీలు దూకుడు పెంచుతున్నాయి. అభ్యర్థులను ఎంపిక చేసి సీట్లు ఖరారు చేసేందుకు కసరత్తులు చేస్తున్నాయి.
Advertisment
తాజా కథనాలు