గోదావరి నీటిని గజ్వేల్, సిద్దిపేట, తదితర ప్రాంతాలకు ఎందుకు మళ్లిస్తున్నారంటూ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) అభ్యంతరం వ్యక్తం చేశారు.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
చాలామందికి కొన్నిసార్లు ఫుడ్ పాయిజనింగ్(Food Poisoning) అవుతుంది. దీనివల్ల వాంతులు, కడుపునొప్పి(Stomach ache), తీవ్రమైన జ్వరం కూడా వస్తుంది.
తమిళనాడులోని చెన్నై(Chennai) లో ఓ కదులుతున్న బస్సు ఫ్లోర్‌కు రంధ్రం పడటంతో ఓ మహిళా ప్రయాణికురాలు ఆ రంధ్రం గుండా కిందపడిపోయారు. ఆమెకు చిన్నపాటి గాయాలు కావడంతో ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.
రాజకీయాల్లో సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) అన్నారు. వాటిని పట్టించుకోకుండా.. అధికారంలో ఉన్న పార్టీతో కలిసి వెళ్లాలనుకుంటున్న రాజకీయ నాయకుల వైఖరి పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ఇలాంటి తీరు ప్రజాస్వామ్యానికి మంచిదికాదన్నారు.
ఈ మధ్యకాలంలో చాలామంది చిన్నారులు బోరుబావి(Borewell) లో పడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇంటి దగ్గర అలా ఆడుకుంటూ ఉండగా.. ఒక్కసారిగా అందులో పడిపోతున్నారు. బోర్ బావిలను తవ్వినప్పుడు వాటిపై ఏదైన పెట్టి మూసేయాలని ఎంతచెప్పినా కూడా ఇప్పటికీ కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
నల్గొండలో ఈనెల 13న బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించగా.. ఈ సభ అనుమతిపై ఉత్కంఠ నెలకొంది. నెలరోజుల పాటు ఎలాంటి బహిరంగ సభలకు వీల్లేదని.. ఇప్పటికే జిల్లా ఎస్పీ ప్రకటించారు. ఆ జిల్లాలో 30, 30ఏ యాక్ట్‌ను అమలుచేస్తున్నట్లు పేర్కొన్నారు.
Advertisment
తాజా కథనాలు