తెలంగాణ(Telangana) అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రూ.2,75,891 కోట్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) ఓటాన్ అకౌండ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు, మూలధన వ్యయం రూ.29,669 కోట్లుగా ప్రతిపాదించారు.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య(Ayodhya) లో ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మకంగా.. జనవరి 22న రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రోజు నుంచి సాధారణ భక్తులకు దర్శనానికి అనుమతిస్తున్నారు.
ఎల్బీనగర్(LB Nagar) ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి(Sudheer Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో 118 జీవో సమస్య ఉందని.. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్(CM Revanth) ను కలుస్తానని అన్నారు. ఈ విషయంపై ఆయను వివరిస్తానని పేర్కొన్నారు.
దేశ రాజధాని ఢిల్లీ(Delhi) లో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ(JNU) క్యాంపస్‌లో శుక్రవారం అర్ధరాత్రి విద్యార్థుల మధ్య ఘర్షణలు జరగడం కలకలం రేపింది.
Supreme Court : ఓ ఆసక్తికరమైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు(Supreme Court) లో అంగీకరించింది. అసలు జీవిత ఖైదు(Life Imprisonment) అంటే జీవితాంతం జైలు శిక్ష అనుభవించాలా?
Advertisment
తాజా కథనాలు