CM Jagan on AP Assembly Elections 2024: 45 రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయని గుర్తుపెట్టుకొని పార్టీ క్యాడర్ పనిచేయాలని సీఎం జగన్ పార్టీ కార్యకర్తలకు సూచించారు.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
అమెరికా అధ్యక్షుడు బైడెన్ తన జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలను కూడా గుర్తుంచుకోలేకపోయారని ఇటీవల ఓ నివేదిక తెలిపింది. అయితే వీటిని బైడన్ తోసిపుచ్చారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ కూడా తన భార్యను వేరు పేరుతో పిలిచారంటూ విమర్శించారు.
తప్పుడు ప్రకటనలు చేసినందుకు ప్రముఖ ఆయుర్వేద సంస్థ పతంజలి ఉత్పత్తుల యాడ్స్‌పై సుప్రీంకోర్టు పూర్తిగా నిషేధం విదేశించింది. గతంలో ఆదేశాలిచ్చినప్పటికీ మళ్లీ యాడ్స్ ఇవ్వడంపై మండిపడింది. ఈ మేరకు పతాంజలి వ్యవస్థాపకులు బాబారామ్ దేవ్, బాలకృష్ణలకు కోర్టు ధిక్కరణ నోటీసులు పంపింది.
Hanuma Vihari Vs Prudhvi Raj Row: ఏపీ క్రికెట్ అసోసియేషన్ నుంచి భారత క్రికెటర్ హనుమ విహారి తప్పుకోవడంపై విపక్ష నేతలైన చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లు స్పందించారు.
Weather in Telangana: తెలంగాణలో బుధవారం నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Dubai Multiple Entry Visa For Indians: భారతీయుల కోసం దుబాయ్ ఓ బంపర్ ఆఫర్.. ఇందు కోసం మల్టిపుల్ ఎంట్రీ ట్రావెల్ వీసాను ప్రవేశపెట్టింది.
Minimum Age For Class 1 is At Least 6 years: చిన్న పిల్లలకు ఆరేళ్లు నిండితేనే 1st క్లాస్‌లో అడ్మిషన్ ఇచ్చేలా ఆదేశాలు జారీ..
ఛత్తీస్‌గఢ్‌లోని ధుర్వా అనే గిరిజన తెగలో ఎన్నో ఏళ్లుగా ఓ వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. ఈ తెగలో ఒకే తల్లి కడుపున పుట్టిన సొంత అన్నాచెల్లిల్లు పెళ్లి చేసుకుంటారు. అంతేకాదు.. ఎవరైన సోదరులు.. తమ సోదరీమణులను వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తే.. వాళ్లను కఠినంగా శిక్షిస్తారు.
గచ్చిబౌలిలోని రాడిసన్ డ్రగ్స్ కేసులో మరోసారి మోడల్ కల్లపు లిషి గణేష్ పట్టుబడ్డారు. రెండేళ్ల క్రితమే రాడిసన్ హోటల్‌లో మింక్ పబ్ డ్రగ్స్ కేసులో ఆమె తన సోదరి కుషితా కల్లపుతో కలిసి పోలీసులకు చిక్కారు. అయితే తాజాగా ఆమె మరోసారి పట్టుబడటం చర్చనీయాంశమైంది.
Advertisment
తాజా కథనాలు