Mamata Banerjee : ప్రభుత్వ ప్రసార సంస్థ అయిన దూరదర్శన్ ఛానల్ లోగో కలర్ మారిన సంగతి తెలిసిందే. గతంలో ఎరుపు రంగులో ఉన్న డీడీ న్యూస్ లోగోను.. ఇప్పుడు కాషాయ రంగులోకి మార్చారు.
B Aravind
DY Chandrachud : లోక్‌సభ ఎన్నికలు మొదలయ్యాయి. మొదటి దశ పోలింగ్ 21 రాష్ట్రాల్లో 102 నియోజకవర్గాల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
Building Collapsed : ఢిల్లీలోని కల్యాణ్‌పురి ప్రాంతంలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. క్షణాల్లోనే ఓ బిల్డింగ్ కుప్పకూలింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరలవుతోంది.
PEN : పదో తరగతి విద్యార్థులందరికీ 'పర్మినెంట్ ఎడ్యుకేషన్ నెంబర్' పెన్ (PEN)ను రాష్ట్ర విద్యాశాఖ అమలు చేయనుంది. ఈ విద్యా సంవత్సరం నుంచే మొదటిసారిగా పదో తరగతి మెమోలు, టీసీలపై కూడా ఈ నంబర్‌ను ముద్రిస్తారు. ఈ నెంబర్ ఆధారంగా విద్యార్థికి సంబంధించి అన్నీ వివరాలు తెలుసుకోవచ్చు.
Andhra Pradesh : ఈ మధ్య కాలంలో కుటుంబ హత్యలు చాలా జరుగుతున్నాయి. భార్య-భర్తలు, తండ్రి-కొడుకు, తల్లి-కొడుకులు ఇలా ఒకరినొకరు హత్యలు చేసుకుంటున్న ఘటనలో నిత్యం ఎక్కడో ఓ చోట వెలుగుచూస్తున్నాయి. అయితే తాజాగా ఏపీ లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Mamata-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/CJI-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Building-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Nirmala-Sitharaman-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/10th-CLass-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Death-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/VOTE-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/WHATSAPP-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/10th-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/KK-2-jpg.webp)