author image

B Aravind

Nirmala Seetharaman: దేశ విభజన వ్యాఖ్యలపై నిర్మలా ఫైర్‌.. ఏమన్నారంటే
ByB Aravind

నిధుల కేటాయింపు విషయంలో సౌత్‌ ఇండియా ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ వస్తందని కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్‌ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ప్రత్యేక దేశం కావాలన్న డిమాండ్‌ దేశంలో ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుందని మండిపడ్డారు.

Andhra Pradesh: వైసీపీ మరో జాబితా విడుదల..
ByB Aravind

పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తూ వైసీపీ మరో జాబితాను విడుదల చేసింది. గుంటూరు ఎంపీ-కిలారు రోశయ్య, పొన్నూరు-అంబటి మురళి, ఒంగోలు ఎంపీ - చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కందుకూరు- బుర్రా మధుసూదన్‌ యాదవ్, జి.డి నెల్లూరు - కల్లతూర్‌ కృపాలక్ష్మీ పేర్లను ప్రకటించింది.

Train Accident: ఘోర రైలు ప్రమాదం.. 12 మంది మృతి
ByB Aravind

జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్‌ దాటుతున్న వ్యక్తులను ఓ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టడంతో 12 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చిని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Chandrayan-4: 2028లో చంద్రయాన్‌ -4 ప్రయోగం చేపట్టనున్న ఇస్రో
ByB Aravind

ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. 2028లో ఇస్రో చంద్రయాన్‌ -4 ప్రయోగాన్ని చేపట్టనుంది. ఈ మిషన్‌లో చంద్రుని లూనార్‌ సర్ఫెస్‌ నుంచి శాంపిల్స్‌ తీసుకురానుంది. అలాగే 2040 నాటికి భారతీయులను చంద్రునిపైకి పంపనుంది.

Chandra babu Naidu: అధికారం కోసం కాదు.. వైసీపీ విముక్తి కోసమే పొత్తు : చంద్రబాబు
ByB Aravind

వైసీపీ విముక్త రాష్ట్రం కోసమే టీడీపీ-జనసేన పార్టీలు కలిశాయని టీపీడీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీని విధ్వంసం చేసిన ఆ పార్టీని ప్రజలు తరిమి కొట్టి టీడీపీ-జనసేనను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Congress: పాకిస్థాన్‌.. బీజేపీకి శత్రు దేశం.. మాకు కాదు: కాంగ్రెస్ నేత
ByB Aravind

బీజేపీకి పాకిస్థాన్‌ శత్రు దేశం కొవొచ్చని తమకు మాత్రం పొరుగు దేశమని కర్నాటకకు చెందిన బీకే హరిప్రసాద్ అనే కాంగ్రెస్‌ నేత వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్‌ నేత వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

Jamili Elections: 2029 నుంచి జమిలి ఎన్నికలు..! కేంద్రానికి ప్రతిపాదన చేయనున్న లా కమిషన్
ByB Aravind

దేశంలో జమిలి ఎన్నికలు సంబంధించి అధ్యయనం చేసేందుకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కమిటీ కూడా వేసింది. అయితే జమిలి ఎన్నికల నిర్వహణపై 'లా కమిషన్‌' మరికొన్ని రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేయనున్నట్లు తెలుస్తోంది.

Manipur: పోలీసు అధికారి కిడ్నాప్‌.. నిరసనకు దిగిన పోలీసులు
ByB Aravind

మణిపుర్‌లో ఓ పోలీసు అధికారి కిడ్నాప్‌ కావడంతో అక్కడి పోలీసులు బుధవారం ఉదయం కొద్దిసేపు ఆయుధాలను వదిలేసి విధులకు హాజరయ్యారు. చివరికి భద్రతా బలగాలు రంగంలోకి దిగడంతో ఆగంతకులు ఆయన్ని గంటల వ్యవధిలోనే విడిచిపెట్టారు.

Sachin Tendulkar: సచిన్‌ జమ్మూ పర్యటన.. ప్రధాని మోదీ ఏమన్నారంటే
ByB Aravind

ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి సచిన్‌ టెండుల్కర్‌ జమ్మూకశ్మీర్‌లో పర్యటించగా.. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. దీనిపై స్పందించిన ప్రధాని మోదీ సచిన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

Akhilesh Yadav: ఎస్పీ చీఫ్‌ అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ సమన్లు.. కారణం ఇదే
ByB Aravind

సమాజ్‌వాద్‌ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌కు బుధవారం సీబీఐ సమన్లు జారీ చేసింది. అక్రమ మైనింగ్‌కు సంబంధించిన కేసు విచారణలో భాగంగా ఆయన్ని సాక్షిగా పిలిచింది. 2012 నుంచి 2016 మధ్యకాలంలో నిబంధనలు ఉల్లంఘించి అధికారులు గనులు కేటాయించారనే ఆరోపణలు రావడంతో ఆయన్ని విచారించనుంది.

Advertisment
తాజా కథనాలు