నగర చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు అధికారని అనిశెట్టి శ్రీదేవిని అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అరెస్టు చేశారు. 322 అంగన్‌వాడి కేంద్రాలకు సంబంధించి దాదాపు రూ.65.78 లక్షల నగదును దారి మళ్లించినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
రాజస్థాన్ ప్రభుత్వం 2001లో ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులు కావాలంటే.. ఇద్దరికంటే ఎక్కువగా సంతానం ఉండకూడదనే రూల్‌ను తీసుకొచ్చింది. దీన్ని సవాలు చేస్తూ.. ఓ మాజీ సైనికుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు.. రాజస్థాన్ సర్కార్ నిబంధనను సమర్థించింది.
అమెరికాలో ఓ ఖైదీకి ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చి మరణ శిక్ష అమలు చేసేందుకు అధికారులు సిద్ధం కాగా.. వైద్యులకు అతడి రక్తనాళం కనిపించకపోవడంతో మరణశిక్ష నిలిచిపోయింది. దాదాపు గంటసేపు అతడి కాళ్లు, చేతులు, భూజాలతో పాటు ఇతర భాగాల్లో వెతికిన కనిపించకపోవడంతో శిక్ష ఆగిపోయింది.
వీల్‌చైర్ సదుపాయం లేక ఇటీవల ముంబయి ఎయిర్‌పోర్టులో ఓ వృద్ధుడు కుప్పకూలి మృతి చెందిన సంఘటన తెలిసిందే. దీనిపై తీవ్రంగా పరిగణించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA).. ఎయిర్‌ఇండియాకు ఏకంగా రూ.30 లక్షల జరిమానా విధించింది.
6 Congress Rebel MLAs Disqualified: హిమాచల్‌ప్రదేశ్‌లోని రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ అభ్యర్థులు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినందుకు.. స్పీకర్ కుల్దీప్ సింగ్ పంథానియా వారిపై అనర్హత వేటు విధించారు.
నిధుల కేటాయింపు విషయంలో సౌత్ ఇండియా ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ వస్తందని కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ప్రత్యేక దేశం కావాలన్న డిమాండ్ దేశంలో ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుందని మండిపడ్డారు.
పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తూ వైసీపీ మరో జాబితాను విడుదల చేసింది. గుంటూరు ఎంపీ-కిలారు రోశయ్య, పొన్నూరు-అంబటి మురళి, ఒంగోలు ఎంపీ - చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కందుకూరు- బుర్రా మధుసూదన్ యాదవ్, జి.డి నెల్లూరు - కల్లతూర్ కృపాలక్ష్మీ పేర్లను ప్రకటించింది.
జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్ దాటుతున్న వ్యక్తులను ఓ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టడంతో 12 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చిని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. 2028లో ఇస్రో చంద్రయాన్ -4 ప్రయోగాన్ని చేపట్టనుంది. ఈ మిషన్‌లో చంద్రుని లూనార్ సర్ఫెస్ నుంచి శాంపిల్స్ తీసుకురానుంది. అలాగే 2040 నాటికి భారతీయులను చంద్రునిపైకి పంపనుంది.
వైసీపీ విముక్త రాష్ట్రం కోసమే టీడీపీ-జనసేన పార్టీలు కలిశాయని టీపీడీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీని విధ్వంసం చేసిన ఆ పార్టీని ప్రజలు తరిమి కొట్టి టీడీపీ-జనసేనను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Advertisment
తాజా కథనాలు