Mallikarjun Kharge : ఈ ఎన్నికలు రాజ్యాంగాన్ని రక్షించే కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూసే బీజేపీకి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ధైర్యముంటే అంబానీ, అదానీలపై ఈడీ, ఐటీ దాడులు జరిపించాలంటూ ఖర్గే సవాలు చేశారు.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Police Seize 418 Liquor Bottles : బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం అమీన్ నగర్ వద్ద పాడుబడ్డ షెడ్డులో కొందరు మద్యం బాటిళ్లు నిల్వఉంచారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు 418 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఇవి ఏ పార్టీకి చెందినవో తెలియాల్సి ఉంది.
Harish Rao : బీజేపీ ప్రభుత్వం దేశంలోని కార్మికులు, కర్షకులు, పెద సామాన్య ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూ.. కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు.
Lok Sabha Elections : ఈనెల 13న లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్‌లో ఆంక్షలు విధించారు. ఈ నెల 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రోడ్లపై ఎక్కువ మంది గుమికూడొద్దని తెలిపారు.
Kumari Aunty : హైదరాబాద్‌లో ఫుడ్ వ్యాపారం చేస్తూ ఇటీవల ఫేమస్ అయిన కుమారీ ఆంటీ.. తాజాగా గుడివాడ టీడీడీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు.
KTR Attacked With Stones in Bhainsa: కేటీఆర్ రోడ్ షో రాళ్ల దాడి ఘటనలో పోలీసులు బీజేపీ, హిందూ సంఘాలకు చెందిన 23 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
Case Filed Against Navneet Kour: బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ షాద్నగర్లో చేసిన అనుచిత వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Aravind Kejriwal : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈడీ దాఖలు చేయనున్న ఛార్జ్‌షీట్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ(AAP), ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్లను నిందితులుగా చేర్చనుంది.
Rape Attempt : హైదరాబాద్ లోని అమీర్‌పేట్‌లో దారుణం జరిగింది. ఇంటర్వ్యూకి వచ్చిన ఓ యువతిపై అత్యాచారయత్నం చేయడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. జాబ్ కోసమని ఇంటర్వ్యూకి వెళ్లింది.
Pawan Kalyan Road Show in Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఈరోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రోడ్ షో నిర్వహించనున్నారు
Advertisment
తాజా కథనాలు