author image

B Aravind

Triple Talaq : వాట్సప్ లో త్రిపుల్ తలాక్.. భర్తకు బిగ్ షాక్ ఇచ్చిన భార్య!
ByB Aravind

Triple Talaq : ఆదిలాబాద్ జిల్లాలో తొలి ట్రిపుల్ తలాక్ కేసు నమోదైంది. గతేడాది క్రితం నుంచి భార్యభర్తల మధ్య గొడవలు నడుస్తుండగా భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన వ్యక్తిపై మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు ఇన్ స్పెక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు.

Watch Video : స్పెయిన్, పోర్చుగల్‌ గగనతలంలో అరుదైన దృశ్యం..
ByB Aravind

Blue Meteor Lights : స్పెయిన్, పోర్చుగల్‌ గగనతలంలో ఓ అరుదైన దృశ్యం అందిరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రాత్రి సమయంలో ఓ భారీ నీలిరంగు ఉల్క భూమిపై పడింది. ఆ ఉల్క వల్ల వచ్చిన వెలుగు పగలను తలపించింది.

Malla Reddy Land Dispute : మల్లారెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ByB Aravind

Malla Reddy : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి భూవివాదం కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ' మల్లారెడ్డి పెద్ద కబ్జాకోరు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇన్నిరోజులు దౌర్జన్యాలు చేశారు.

AAP : ఢిల్లీలో ఆప్‌ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత
ByB Aravind

AAP CM Arvind Kejriwal : ఢిల్లీలో ఆప్‌ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున బీజేపీ ఆఫీస్‌ ముట్టడికి ర్యాలీ చేసేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే ఆప్‌ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.

INDIA : ఇండియా కూటమిలో లుకలుకలు.. మమతా టార్గెట్‌గా కాంగ్రెస్ నేత తీవ్ర విమర్శలు!
ByB Aravind

Mamatha Banerjee : పశ్చిమ బెంగాల్‌ లో ఇండియా కూటమి మిత్రపక్షాల మధ్య పోరు సాగుతోంది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ లీడర్ అధిర్ రంజన్ చౌధ్రీ.. సీఎం మమతా బెనర్జీ పై విమర్శలు చేస్తున్నారు.

Andhra Pradesh : ఏపీ అల్లర్లపై సిట్ బృందం విచారణ వేగవంతం..
ByB Aravind

ఏపీ లో అల్లర్లపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణను వేగవంతం చేసింది. తిరుపతి మహిళావర్సిటీ స్ట్రాంగ్ రూం దగ్గర జరిగిన ఘటనపై సిట్‌ బృందం అధికారులను విచారిస్తున్నారు.

Malla Reddy : మల్లారెడ్డి భూ వివాదంపై దర్యాప్తు ముమ్మరం
ByB Aravind

Malla Reddy : మల్లారెడ్డి భూ వివాదం పై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. సుచిత్రలోని వివాద స్థలానికి వెళ్లిన రెవెన్యూ అధికారులు.. సర్వే నంబర్ 82లో ల్యాండ్ సర్వే చేస్తున్నారు.

Weather Alert : అలర్ట్.. ఈ నెల 25 వరకు వర్షాలు
ByB Aravind

నైరుతి రుతుపవనాలు వేగం పుంజుకున్నాయి. ఈరోజు ఆగ్నేయ బంగాళఖాతం, అండమాన్ నికోబార్‌ దీవుల్లోకి నైరుతి రుతుపవాలు ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ (IMD) తెలిపింది.

Advertisment
తాజా కథనాలు