Anitha R Radhakrishnan : డీఎంకే మంత్రి అనితా ఆర్ రాధాకృష్ణన్.. ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు మాజీ సీఎం కమల్ రాజు నిద్రిస్తున్న సమయంలో హత్య చేసేందుకు ప్రయత్నించి మీరు కాదా అంటూ వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదైంది.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Aravind Kejriwal : కస్డడీలో ఉన్న సీఎం కేజ్రీవాల్ ఢిల్లీలో నీటి సమస్యకు సంబంధించి ఆదేశాలు జారీ చేశారని మంత్రి అతీశీ చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఈడీ సీరియస్ అయ్యింది. ఆయనకు కంప్యూటర్ లేదా కాగితాలను ఇవ్వలేదని.. ఈ ఆదేశాలకు ఎలా బయటకి వెళ్లాయో తెలుసుకునేందుకు చర్యలు చేపట్టింది.
Polasapalli Saroja : కాకినాడ రూరల్ అసెంబ్లీ టికెట్ తనకు ఇవ్వకపోవడంతో.. జనసేన రాష్ట్ర కార్యదర్శి పోసపల్లి సరోజా ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో మహిళలకు గౌరవం లేదని.. కాపులకే పెద్ద పీట వేశారని విమర్శించారు. దీంతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ మహిళ రీల్ చేస్తుడంగా.. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ఆమె మెడలోనుంచి మంగళసూత్రం లాక్కొని పారిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆఫ్రికాలోని నైజీరియాలో ఇటీవల 300 మంది విద్యార్థులు కిడ్నాప్ కాగా.. తాజాగా వారిని దుండగులు విడుదల చేశారు. భద్రతా ఏజెన్సీల సమన్వయం, వ్యూహరచనలతో ఇది సాధ్యమైందని అక్కడి స్థానిక గవర్నర్ పేర్కొన్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా.. ఇండియా కూటమి మెగా మార్చ్ చేయనుంది. కేజ్రీవాల్‌కు సంఘీభావంగా ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో మార్చి 31న బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించింది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
Moscow : రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రదాడికి పాల్పడ్డ ముష్కరులు మేసిజింగ్ యాప్ అయిన టెలిగ్రామ్ నుంచే ఈ కుట్రను నడిపించారు. రష్యా చిక్కిన నిందితుల్లో ఒకరు ఈ విషయాన్ని చెప్పాడు. డబ్బుల కోసమే ప్రజలపై కాల్పులు జరిపానని చెప్పాడు.
Advertisment
తాజా కథనాలు