Universities: కొత్త నైపుణ్యాలు నేర్చుకునేందుకు సింగపూర్‌లో 40 ఏళ్లు దాటినవారు మళ్లీ యూనివర్సిటీల బాట పడుతున్నారు.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
PM Modi: అధికారంలోకి వచ్చిన తొలి 100 రోజుల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలపై కసరత్తులు చేస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు.
Pawan Kalyan Suffering From Fever: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతుండటంతో హుటాహుటీనా హైదరాబాద్‌కు బయలుదేరారు.
KCR Press Meet at Suryapet: మాజీ సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటన చేశారు. సూర్యాపేట, జనగామ జిల్లాల్లో ఎండిపోయిన పంటలు పరిశీలించారు.
అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్‌లను విడుదల చేయాలని కాంగ్రెస్ అధినేత్రి ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. సీబీఐ, ఈడీ, ఐటీ అధికారులు.. విపక్ష నేతలపై బలవంతంగా చేపట్టిన చర్యలను ఎన్నికల సంఘం నిలువరించాలన్నారు.
Rahul Gandhi: క్రికెట్‌లో కెప్టెన్లు మ్యాచ్ ఫిక్సింగ్ చేసి గెలుస్తారని.. రాజకీయాల్లో బీజేపీ కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు.
Mamata Banerjee Challenge BJP to 200 Seats: పార్లమెంటు ఎన్నికల్లో కనీసం 200 మార్కునైనా దాటుతారా అంటూ బీజేపీకీ సవాలు చేశారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.
CM Revanth Reddy : రాష్ట్రంలో కరెంట్ కోతలు, తాగునీటి సరఫరా సమస్యలు లేకుండా చూసుకోవాలని సీఎం రేవంత్ అధికారులకు ఆదేశించారు. గ్రామాల వారీగా కార్యచరణ రూపొందించాలని.. జిల్లాస్థాయిలో ప్రత్యేక అధికారిని నియమించాలని సూచనలు చేశారు.
Komatireddy Venkat Reddy Warned Alleti Maheshwar Reddy: బీజేపీ ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్ రెడ్డి తనను షిండే అనడంపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు.
వైవాహిక జీవితంలో భార్యాభర్తలు.. భూతం, పిశాచి వంటి పేర్లతో ఒకరినొకరు దూషించుకోవడం క్రూరత్వంతో సమానం కాదంటూ పట్నా హైకోర్టు తీర్పునిచ్చింది. ఓ జంట విషయంలో దీనిపై తాజాగా విచారించిన న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
Advertisment
తాజా కథనాలు