author image

B Aravind

Telangana: తెలంగాణ ఆవిర్భవ దశాబ్ది ఉత్సవాలు.. కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ ఆహ్వాన లేఖ
ByB Aravind

CM Revanth Reddy Invitation To KCR: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా జూన్‌ 2న హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో జరగనున్న అధికారిక కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానిస్తూ.. మాజీ సీఎం కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వాన లేఖ రాశారు.

Israel-Hamas: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. బలవుతున్న అమాయక ప్రజలు
ByB Aravind

Israel - Hamas War:: ఇజ్రాయెల్‌-హమాస్‌ పోరులో బలైపోతున్న సామాన్యులు సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గాజా గడ్డపై నెత్తుటి ప్రవాహానికి కారణం?

Lok Sabha Elections: ముగిసిన తుదిదశ లోక్‌సభ ఎన్నికల ప్రచారం.. బరిలో మోదీ, కంగనా
ByB Aravind

Lok Sabha Elections Campaign Ends: ఏడో దశ లోక్‌సభ ఎన్నికలు జూన్ 1న జరగనున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచార గడువు ముగిసింది.

Telangana: తెలంగాణ రాష్ట్ర చిహ్నం మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
ByB Aravind

KTR On Telangana State Emblem: తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో చార్మినార్, కాకతీయ తోరణం తొలగించడం మూర్ఖపు నిర్ణయమని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.

Maoists : ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పులు.. ఇద్దరు మావోయిస్టులు మృతి
ByB Aravind

Maoists : ఛత్తీస్‌గఢ్‌ లో మరోసారి కాల్పులు జరిగాయి. ఈ దాడుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. వీళ్లలో ఒక మహిళా మావోయిస్టుతో సహా మరో దళ సభ్యుడు ఉన్నారు.

Telangana : ఆవిష్కరణకు సిద్ధమైన తెలంగాణ రాష్ట్ర గీతం.. 2 నిమిషాల 30 సెకండ్ల నిడివితో
ByB Aravind

Telangana State Song : తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి ఊరు, వాడలో మారుమోగిన పాట 'జయ జయహే తెలంగాణ'. జూన్‌ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ గీతం ఆవిష్కరణకు అంతా సిద్ధమైంది.

Advertisment
తాజా కథనాలు