Prisoner : కర్ణాటకలోని శివమొగ్గ కేంద్ర కారాగారంలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ ఏకంగా సెల్‌ఫోన్‌నే మింగేశాడు. గత కొన్నిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్న అతడిని ఆసుపత్రికి తరలించగా వైద్యులు శస్త్రచికిత్స చేసి కడుపులో నుంచి సెల్‌ఫోన్‌ను బయటకు తీశారు.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Lunar Mission : పాకిస్థాన్ తొలిసారిగా చంద్రునిపై పరిశోధనలు చేసేందుకు సిద్ధమైంది. తొలి ప్రయత్నంలోనే నింగిలోకి పేలోడ్స్‌ను విజయవంతంగా పంపించింది. ఈ ప్రయోగానికి మిత్ర దేశం చైనా సహాయం చేసింది. ఈ లూనార్ మిషన్‌కు పాకిస్థాన్.. ఐక్యూబ్-కమర్ అని పేరు పెట్టింది
New Born Baby : కేరళలోని కొచ్చిలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఓ యువతి తాను జన్మనిచ్చిన శిశువును రోడ్డుపైకి విసేరేయడం కలకలం రేపింది.
Hostel Student Suicide : మలక్‌పేట పీఎస్ పరిధిలోని వరంగల్‌కు చెందిన యాకయ్య(19) అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డిగ్రీ ఫస్టియర్ చదువుతున్న యాకయ్య శుక్రవారం సాయంత్రం తన గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.
Indoor Plants : ఆఫీసుల్లో, ఇంకా ఎక్కడైన పనిచేసే ప్రదేశాల్లో ఒత్తిడి తీవ్రత ఎక్కవగా ఉంటుంది. మానసిన ఉల్లాసాన్ని పెంపొందించుకునేందుకు పనిచేసే ప్రదేశాల్లో చిన్న చిన్న మొక్కలను పెంచాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే ఒత్తిడి తగ్గినట్లు ఓ అధ్యయనంలో తేలింది.
కెనడాలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. పారిపోతున్న దొంగ కోసం పోలీసులు వెంబడించగా.. రోడ్డు ప్రమాదం(Road Accident) లో భారత్‌కు చెందిన ఇద్దరు వృద్ధ దంపతులతో పాటు వాళ్ల మూడు నెలల మనుమడు మృతి చెందారు.
CM Revanth Reddy : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అధికార, విపక్ష నేతలు ఎన్నికల ప్రచారాల్లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి.. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ధర్మపురిలో నిర్వహించిన జనజాతర సభలో పాల్గొన్నారు.
Amit Shah : కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై మొఘల్‌పురా పోలీస్ స్టేషన్‌లో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. పోలీసులు ఏ3గా అమిత్ షా పేరును చేర్చారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆరోపిస్తూ అమిత్ షాపై కాంగ్రెస్ నేత జి.నిరంజన్ సీఈసీకి ఫిర్యాదు చేశారు.
Aravind Kejriwal : దేశంలో లోక్‌సభ ఎన్నికలు దశల వారిగా జరుగుతున్నాయి. అయితే ఢిల్లీలోని ఎన్నికల నేఫథ్యంలో.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై వాదనలు వింటామని సుప్రీంకోర్టు తెలిపింది.
BRS : నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ ఖరారు చేసింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్ రెడ్డిని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం అధికారిక ప్రకటన చేశారు.
Advertisment
తాజా కథనాలు