ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Singh Nijjar) హత్య కేసులో కెనడా పోలీసులు ముగ్గురుని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఎడ్మంటన్‌లో నివాసం ఉంటున్న భారత పౌరులు కరణ్ బ్రార్ (22), కమల్‌ప్రీత్ సింగ్ (22), కరణ్‌ప్రీత్ సింగ్ (28)లపై హత్య, హత్యకు కుట్ర సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Sri Guru Granth Sahib : పంజాబ్‌లోని ఓ గురుద్వారలో దారుణం చోటుచేసుకుంది. సిక్కులు పవిత్ర గ్రంథంగా భావించే గురు గ్రంథ్ సాహిబ్ బుక్‌లో కొన్ని పేజీలను చింపినందుకు ఓ 19 ఏళ్ల యువకుడిని కొట్టి చంపేశారు.nf
Temperatures : తెలంగాణలో మరో 3,4 రోజుల పాటు పగటిపూట ఉష్ణోగ్రతలు 46 నుంచి 48 డిగ్రీల సెల్సియస్‌కు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది తెలిపింది. ఇప్పటికే వడదెబ్బ కారణంగా రాష్ట్రంలో ఏడుగురు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.
ఉత్తప్రదేశ్‌లోని ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పాఠశాలకు(School) ఆలస్యంగా వచ్చిందనే కారణంతో ఓ టీచర్ పై ప్రధానోపాధ్యాయురాలు చేయిచేసుకుంది.
Prajwal Revanna : మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ కొడుకు రేవణ్ణ, మనవడు ప్రజ్వల్‌పై నమోదైన లైంగిక దౌర్జన్యం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో కర్ణాటక ప్రత్యేక దర్యాప్తు బృందందర్యాప్తును వేగవంతం చేసింది.
Car Accident : ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముస్సోరి - డెహ్రాడూన్ మార్గ్ ఝడిపానీ రోడ్‌లోని.. పానీ వాలా బండ్ సమీపంలో ఓ కారు అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
Madhya Pradesh High Court : భర్త.. భార్యతో చేసే అసహజ శృంగారం రేప్ కాదని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. తన భర్త అసహజ శృంగారం చేస్తున్నట్లు ఓ మహిళ కోర్టును ఆశ్రయించగా.. దీనిపై విచారించిన న్యాయస్థానం ఈ కేసును కొట్టివేసింది.
Rohit Vemula : రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే రోహిత్ వేముల తాను ఆత్మహత్య చేసుకునే ముందు.. సూసైడ్ లెటర్‌లో ఏం రాశాడో తెలియాలంటే ఈ ఫుల్ ఆర్టికల్ చదవండి.
Wife & Husband Fight : భార్యభర్తల మధ్య గొడవలు రావడం సహజమే. కొన్ని జంటల్లో అయితే హత్యలు జరిగిన సంఘటలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే కజకిస్థాన్‌లోని ఓ సీనియర్ మంత్రి.. తన భార్య(31) కొట్టి చంపిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది.
Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీ పై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో సముద్రం లోపల ప్రధాని మోదీ చేసిన ద్వారక పూజ ఒక డ్రామా అని అన్నారు. తాజాగా పూణె లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీ లో రాహుల్ పాల్గొన్నారు.
Advertisment
తాజా కథనాలు