author image

B Aravind

Telangana Formation Day : నేడే తెలంగాణ కల సాకారమైన రోజు.. 1969 నుంచి 2014 వరకు ఉద్యమంలో కీలక ఘట్టాలివే!
ByB Aravind

Telangana Formation Day : తెలంగాణ ఉద్యమం ఒక సుధీర్ఘ పోరాటం. 'జై తెలంగాణ' అనే నినాదం.. ఉద్యమ కాలంలో తెలంగాణ అంతటా ప్రతి ఊరు, వాడలో మారుమోగింది. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ పట్టువదలకుండా సాగిన ఈ పోరాటం దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేశాయి.

Exit Polls : ఏపీ ఎగ్జిట్‌ పోల్స్.. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా సర్వే ఫలితాలు
ByB Aravind

Exit Polls : ఏపీలో లోక్‌సభ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను ఇండియా టూడే - మై యాక్సిస్‌ సంస్థలు వెల్లడించాయి. వైసీపీకి కేవలం 2 నుంచి 4 ఎంపీ స్థానాలు వస్తాయని అంచనా వేసింది.

Andhra Pradesh : వైసీపీకి బిగ్‌ షాక్‌.. ఓటమి బాటలో 10 మంది మంత్రులు
ByB Aravind

AP Exit Polls : ఏపీ ఎగ్జిట్‌ పోల్స్‌ పై ఆరా మస్తన్ సర్వే లో పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. 10 మంది మంత్రులు ఓటమి బాటలో ఉన్నట్లు సర్వే తేల్చింది. పలువురు మంత్రులు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారని వెల్లడించింది.

Breaking : వైసీపీకి షాక్.. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుపై హైకోర్టు సంచలన తీర్పు
ByB Aravind

Postal Ballot : ఏపీ లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై హైకోర్టు తీర్పు వెలువరించింది. వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చిన న్యాయస్థానం.. ఎన్నికల సంఘం వాదనతో ఏకీభవించింది.

Andhra Pradesh Exit Polls : ఏపీ ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదల.. అధికారం వాళ్లదే
ByB Aravind

Exit Polls 2024 : ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎప్పటినుంచో తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఎగ్జిట్‌ పోల్స్ వచ్చేశాయి. రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాక వివిధ సంస్థలు ఎన్నికల ఫలితాల అంచనాలపై సర్వే జరిపాయి.

Telangana : మందుబాబులకు షాక్‌.. కౌంటింగ్ రోజున వైన్‌ షాపులు బంద్
ByB Aravind

Wine Shops : జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కౌంటింగ్ రోజు న మద్యం షాపులు మూసివేయబడతాయని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ రాజ్ వెల్లడించారు.

Telangana : 10 వేల మంది సిబ్బందితో ఓట్ల లెక్కింపు : వికాస్‌రాజ్‌
ByB Aravind

Vikas Raj : నేటితో లోక్‌సభ ఎన్నికలు ముగియనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ తెలిపారు.

Group 1: గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు విడుదల
ByB Aravind

TSPSC Group 1 Hall Tickets Download: తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఐడీ, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Advertisment
తాజా కథనాలు