Weather Alert: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..ByB Aravind 17 Jun 2024 Heavy Rain in Hyderabad: హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. రాజేంద్రనగర్, అత్తాపూర్, గోల్కొండ, ఫిల్మ్‌నగర్, గచ్చిబౌలి సహా పలుప్రాంతాల్లో వర్షం పడుతోంది.