Delhi Coaching Centre Tragedy: ఢిల్లీలోని రావుస్ స్టడీ సర్కిల్ ఘటన కు సంబంధించిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
Prashant Kishor : ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పూర్తిస్థాయిలో రాజకీయ నాయుకుడిగా మారనున్నారు. బిహార్‌లో తాను ప్రారంభించిన జన్‌సురాజ్ ప్రచారం.. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా రాజకీయ పార్టీగా మారనునట్లు ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు.
Kumaraswamy : కేంద్రమంత్రి కుమారస్వామి అస్వస్థతకు గురయ్యారు. బెంగళూరులోని ఓ హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయనకు ముక్కు నుంచి ఆగకుండా రక్తస్రావం జరిగింది.
Godavari - Krishna Rivers : భారీ వర్షాల కారణంగా గోదావరి, కృష్ణా నదులు మహోగ్రరూపం దాల్చాయి. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం 15.3 అడుగులకు చేరింది.
Advertisment
తాజా కథనాలు