Cabinet Meeting : ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వకపోవడంతో తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. అయితే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
/rtv/media/member_avatars/2024/11/28/2024-11-28t080743362z-dfsdsd.jpg)
B Aravind
లోక్సభ ఎన్నికల వేళ ఓటర్ల (Voters) ను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు పెద్దఎత్తున డబ్బులు పంపిణీ చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.
Coriander : ప్రస్తుతం.. అన్ని రకాల వస్తువులను ఆన్లైన్ లో అందుబాటులోకి వచ్చాయి. చాలామంది తమకు కావాల్సినవి ఆన్లైన్ నుంచే తెప్పించుకుంటున్నారు. అయితే ఓ వినియోగదారుడు.. ఒక ఆన్లైన్ కంపెనీ కొత్తిమీరకు కూడా డబ్బులు తీసుకుంటుందని సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. దీనికి ఆ కంపెనీ సీఈవో స్పందించారు.
John Kirby : భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలపై అమెరికా ప్రశంసలు కరిపించింది. ప్రపంచంలో భారత్ కంటే శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో మరొకటి లేదంటూ కొనియాడింది.
Unmarried Bachelors : దేశంలో నాలుగు విడుతల లోక్సభ ఎన్నికలు అయిపోయాయి. మరో మూడు విడతల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. మే 25న హర్యానాలోని 10 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
Heavy Rain In Hyderabad: హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మియాపూర్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది
Denied Funeral : సూర్యాపేట జిల్లా కందులవారిగూడెంలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. తల్లి మృతదేహాన్ని పక్కన పెట్టుకొని ఆస్తి కోసం కొడుకు, కూతుళ్లు గొడవ పడ్డారు.
Covid Vaccines : కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో చాలా అరుదుగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఆస్ట్రాజెనికా కంపెనీ కోర్టులో అంగీకరించిన సంగతి తెలిసిందే.
Advertisment
తాజా కథనాలు