కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'వేట్టయాన్'. తెలుగులో 'వేటగాడు' పేరుతో రాబోతుంది. 'జై భీమ్' మూవీ ఫేమ్ జ్ఞానవేల్ రాజా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్, దగ్గుబాటి రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Anil Kumar
పండగ పూట 'గేమ్ ఛేంజర్' మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. నిన్న తమన్ చెప్పినట్లే నేడు వినాయక చవితి సందర్భంగా మేకర్స్ మెగా ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చారు. సినిమా నుంచి ఈ నెలలోనే సెకండ్ సింగిల్ రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు.
నందమూరి బాలకృష్ణ వారసుడి మూవీ ఎంట్రీపై ఎట్టకేలకు అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. నిన్న మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా అతని ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేశారు. 'హనుమాన్' మూవీ ఫేమ్ ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞను ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేస్తున్నాడు.
హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజు రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'మిస్టర్ బచ్చన్'.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ 'దేవర' సెప్టెంబర్ 27 న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ అత్యద్భుత రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి.
రాజ్ తరుణ్, లావణ్య కేసులో ఊహించని మలుపు తిరిగింది. రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వి మల్హోత్రా ఇద్దరినీ లావణ్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ముంబైలో ఓ ఇంట్లో రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాతో కలిసి ఉంటున్నాడు.
బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. మోక్షు డెబ్యూ మూవీకి ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ మూవీ నుంచి మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
తెలుగు బుల్లితెరపై సీనియర్ హీరోయిన్స్ అయిన ఇంద్రజ, కుష్బూలకు మంచి డిమాండ్ ఏర్పడింది. వినోదభరితమైన కార్యక్రమాలకు జడ్జ్‌లుగా ఇంద్రజ, కుష్బూలు బాగా రాణిస్తున్నారు
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తండ్రయ్యారు. ఆయన సతీమణి షాలిని కందుకూరి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నితిన్ తన ఎక్స్ వేదికగా తెలుపుతూ.. మా ఫ్యామిలీలోకి వచ్చిన సరికొత్త స్టార్‌కి స్వాగతం అంటూ ఫొటో పంచుకున్నాడు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-11-7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-10-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-9-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-7-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-8-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-12-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/cropped-FotoJet-11-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-10-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-9-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-8-5.jpg)