Sudheer Babu : టాలీవుడ్ అప్ కమింగ్ యాక్టర్స్ లో ఒకరైన సుధీర్ బాబు విభిన్న తరహా సినిమాలతో హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రొటీన్ కమర్షియల్ కథలు కాకుండా ప్రయోగాత్మక పాత్రల్లో నటించేందుకు ఎక్కువ ఆసక్తి చూపే ఈ హీరో గత కొంత కాలంగా భారీ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు.
Anil Kumar
Allu Arjun : 'పుష్ప' తర్వాత అల్లు అర్జున రేంజ్ మారిపోయింది. సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీతో బన్నీకి పాన్ ఇండియా ఇమేజ్ తో పాటూ నేషనల్ అవార్డు కూడా వచ్చింది. దీంతో ఐకాన్ స్టార్ క్రేజ్ ఆకాశాన్ని తాకింది.
IPL 2024 : ఐపీఎల్ 2024 సీజన్ ముగియగానే టీ 20 వరల్డ్ కప్ మొదలు కానుంది. అందుకు ఇంకా 10 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే టోర్నీలో పాల్గొనే టీమ్స్ తమ స్క్వాడ్స్ ని ప్రకటించిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీ 20వరల్డ్ కప్ ఆడనున్న టీమిండియా ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలనే కసితో ఉంది.
Abhishek Sharma Breaks Virat Kohli's Record: ఐపీఎల్ 2024 లీగ్ లో SRH ఓపెనర్ అభిషేక్ శర్మ తన టాప్ క్లాస్ బ్యాటింగ్ తో షేక్ ఆడిస్తున్నాడు.
'RRR' మూవీతో గ్లోబల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలను అభిమానులు ప్రతీ ఏటా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇక ఈ ఏడాది కూడా తమ అభిమాన హీరో బర్త్ డే ని అంతే గ్రాండ్ గా జరిపారు.
టాలీవుడ్ లో డైరెక్టర్స్ డే సెలెబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. దర్శకరత్న దాసరి నారాయణరావు బర్త్ డే సందర్భంగా మే 19 న ఈ వేడుక జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుకలో సీనియర్ నటుడు మురళి మోహన్ తో పాటు యంగ్ హీరోస్ నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు, కార్తికేయ వంటి హీరోలు పాల్గొన్నారు.
Gam Gam Ganesha Trailer: గత ఏడాది 'బేబి' మూవీతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ఆనంద్ దేవరకొండ.
సినిమా సెలెబ్రిటీలు బయట ఎక్కడైనా కనిపిస్తే చాలు జనాలంతా సెల్ఫీల కోసం ఎగబడే రోజులివి. ఇక స్టార్ హీరోలు, హీరోయిన్స్ కనిపిస్తే సెల్ఫీల కోసం క్యూ కడతారు. సెలెబ్రిటీతో ఫోటో దిగేంత వరకు అక్కడి నుంచి వెళ్ళరు.
Actor Srikanth On Bangalore Rave Party:
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-21T152631.716.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-21T145224.946.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/cropped-04samantha1-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-20T213034.200.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-20T202140.819.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-20T195728.520.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-20T192413.754.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-20T180713.006.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-20T171700.843.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-20T163614.143.jpg)